బేరియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, లో → లో (4), గా → గా , పరిక్ష → పరీక్ష (2), using AWB |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 106:
'''బేరియం సల్ఫేట్'''ఒక రసాయనిక సమ్మేళన పదార్థం. బేరియం సల్ఫేట్ ఒక అకర్బన సంయోగ పదార్థం.ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయనిక ఫార్ములా BaSO<sub>4</sub>.
==భౌతిక లక్షణాలు==
బేరియం సల్ఫేట్ తెల్లని స్పటికాకార ఘనపదార్థం. ఇది వాసన లేనటు వంటి సంయోగ పదార్థం. ఈ సమ్మేళన పదార్థం నీటిలో కరుగదు. కాని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో కరుగుతుంది.అణుభారం 233.43 గ్రాములు/మోల్.బేరియం సల్ఫేట్ యొక్క సాంద్రత 4.49 గ్రాములు/సెం.మీ<sup>3</sup>. బేరియం సల్ఫేట్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 1580 °C.
==ఉత్పత్తి==
ప్రస్తుతం వినియోగిస్తున్న బేరియం అంతయు బేరైట్ ఖనిజంనుండి ఉత్పత్తి చెయ్యబడినదే అనిచెప్పవచ్చు. బేరైట్ నుండి ఉత్పత్తి చెయ్యబడు బేరియం తరచుగా పూర్తిగా నాణ్యమైనది కాదు. బేరైట్‌ను కార్బో థెర్మల్ క్షయికరణ కోక్ తో వేడి చెయ్యడం) కావించిన బేరియం సల్ఫైడ్ ఏర్పడును.
:BaSO<sub>4</sub> + 4 C → BaS + 4 CO
బేరియం సల్ఫేట్కు భిన్నంగా, బేరియం సల్ఫైడ్ నీటిలో కరిగే స్వభావం కలిగి ఉండి, సులభంగా ఆక్సైడ్, కార్బోనేట్,
ఆమ్లంతో లేదా సల్ఫేట్ లవణాలతో చర్య జరపడం వలన ఎక్కువ శుద్ధమైన బేరియం సల్ఫేట్ ఉత్పత్తి అగును.
:BaS + H2SO4 → BaSO<sub>4</sub> + H<sub>2</sub>S
పంక్తి 117:
పరిశోధనశాలలో సల్ఫేట్ లవణాలను, బేరియం ఆయానులను కలిగిన ద్రావణాలను కలపడం ద్వారా బేరియం సల్ఫైట్ తయారు చెయ్యుదురు.సల్ఫేట్ లవణాలలో తక్కువ విష స్వభావం, బేరియం సల్ఫేట్కు ఇది నీటిలో కరగక పోవటంచే కలిగినది.నీటిలో ద్రావణియత లేని/కరుగని సల్ఫేట్ లవణాలలో బేరియం సల్ఫేట్ మొదటి స్థానం ఆక్రమిస్తుం దనవచ్చును.
దీనియొక్క తక్కువ ద్రావణీయత ఆధారంగా బేరియం సల్ఫేట్ అకర్బన పదార్థాల గుణాత్మకవిశ్లేషణ (qualitative inorganic analysis) లో బేరియం<sup>+2</sup> ఆయానులను,
==ఉపయోగాలు==
===డ్రిల్లింగ్ ఫ్లుయిడ్గా===
ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అగుచున్నబేరియం సల్ఫేట్లో 80%ను నూనెబావుల డ్రిల్లింగ్ లిక్విడ్ తయారీలో ఒక పదార్థఅంశముగా ఉపయోగిస్తారు.బేరియం సల్ఫేట్ నూనె బావుల డ్రిల్లింగ్ లిక్విడ్ల సాంద్రత గాఢతను పెంచును.
===వర్ణకము/రంగుల తయారి===
రంగుల తయారిలో తెల్లని రంగు తయారీలో బేరియం సల్ఫేట్ ను వినియోగిస్తారు.ముఖ్యంగా తైల చిత్ర రంగులు/ ఆయుల్ పెయింట్లలో బేరియం సల్ఫేట్ పారదర్శకంగా ఉండటంవలన దీనిని, పూరకం/ఫిల్లర్ (filller) గా ఉపయోగిస్తారు.జింకు సల్ఫైడ్
===కాగితం నిగారింపు===
barytaఅనబడు బేరియం సల్ఫేట్‌ను పొటోగ్రఫీలో పోటోగ్రఫీ పేపరులకు ఆధారభాగపు మొదటిపూతగా ఉపయోగిస్తారు.దీని వలన చిత్రం/యొక్క మననశీలత ( reflectiveness) పెరుగుతుంది.జర్మనీలో,1884 లో మొదట పోటోగ్రఫీ పేపరు పూతగా వాడారు.ఈ మధ్యకాలంలో ఇంక్ –జెట్ ప్రింటింగ్‌కు ఉపయోగించు కాగితం ప్రకాశవంతంగా కన్పించునట్లు చెయ్యుటకు బేరియం సల్ఫేట్ / baryta ను ఉపయోగిస్తున్నారు.
===ప్లాస్టిక్ పూరకం===
పాలి ప్రోపైలిన్
===రేడియోకాంట్రాస్ట్ కారకం===
డయాగ్నొస్టిక్ క్లినిక్‌లలో X-కిరణాల చిత్ర చిత్రీకరణలో బేరియం సల్ఫేట్ ద్రావణాన్ని రేడియోకాంట్రాస్ట్ కారకంగా (Radiocontrast agent) ఉపయోగిస్తారు. బేరియం సల్ఫేట్ ద్రావణాన్నితరచుగా GI Tract ను చిత్రీకరించుటకు ఉపయోగిస్తారు.ఇలాఉపాయోగించు ద్రావణాన్ని బేరియం మీల్ అంటారు. X-రే చిత్ర చిత్రీకరణకు ముందు దీనిని జీర్ణ వ్యవస్థ లోకి నోటి ద్వారా లేదా ఎనేమా ద్వారా పంపెదరు.
===ఇతర సముచిత ఉపయోగాలు===
భుసార పరీక్షలలో నేల యొక్క pH ని పరీక్షించడంలో బేరియం సల్ఫేట్‌ను వినియోగిస్తారు.బేరియం సల్ఫేట్‌ను ఇంకా బ్రేక్ లైనింగ్, అనకౌస్టింగు ఫోమ్సు (anacoustic foams, పౌడర్ కోటింగ్
===బాణ సంచా===
బేరియం సమ్మేళనాలను దహించు నప్పుడు పచ్చని కాంతిని ప్రసరిస్తాయి. అందువలన బేరియం సల్ఫేట్‌ను కూడా బాణసంచా తయారీలో ఉపయోగిస్తారు,
===రాగి పరిశ్రమలో వినియోగం===
బేరియం సల్ఫేట్ ఎక్కువ దహన స్థానం కలిగి ఉండటం,
పోస్తారు, పోత సమయంలో ఘనరాగి అచ్చుకు ద్రవ రాగి అతుక్కొకుండగా నీటిలో కలియబెట్టబడిన బేరియం సల్ఫేట్‌ను పూతగా అచ్చుకు పూస్తారు.
==భద్రత ప్రమాణాలు==
|