బైబిల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర గ్రంథాలతో పోలికలు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 7:
'''హెబ్రియ బైబిలు''' (Tanak) :
 
హెబ్రియ బైబిలులో 24 పుస్తకాలు తోరా (ధర్మ శాస్త్రం), నివిం (ప్రవక్తలు), మరియు కెటువిం (రచనలు) అను 3 భాగాలుగా విభజింపబడినవి. హెబ్రియ బైబిలును యూదులు (Jews) చదువుతారు. ఈ బైబిలులో దేవుడి పేరు యెహోవా, తండ్రిగా పేర్కొనబడటం జరిగింది. హెబ్రియ బైబిలు యూదుల మతం (Judaism) యొక్క పవిత్ర గ్రంథం.
 
హెబ్రియ బైబిలు ఆర్యుల వేద కాలానికి చెందినది, అనగా సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల్లో వ్రాయబడింది. గ్రాంధిక హీబ్రూ (Old Hebrew) భాషలో వ్రాయబడిన పాత నిబంధనలో యూదుల ఆచారాలు, యూదులకు తమ దేవుడైన యెహోవా చెప్పిన నియమ నిబంధనలు ఉంటాయి. హెబ్రియ బైబిలులో మొదటి 5 పుస్తకాలు మోషే (Moses) ప్రవక్తచే వ్రాయబడినవి. మొదటి మానవులైన అదాము (Adam) అవ్వ (Eve) ల జీవితం, నోవాహు (Noah) అను దైవ భక్తుడి కాలంలో జల ప్రళయం (Great Flood), దేవుడి శక్తితో మోషే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి దారి ఏర్పరచడం, దేవుడి పది ఆజ్ఞలు మొదలైనవి పాత నిబంధనకు చెందినవి. వేద కాలములో వలే ఇందులో కూడా జంతు బలులు పేర్కొనబడ్డాయి.
పంక్తి 13:
'''గ్రీకు బైబిలు''' (Septuagint) :
 
4 వ శతాబ్దంలో టొలెమీ II (Ptolemy II) ఆజ్ఞ ప్రకారం యూదుల కులానికి చెందిన కొంతమంది రచయితలు తమ హెబ్రియ బైబిల్ ను గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఈ బైబిల్ లో హెబ్రీయ బైబిల్ లో లేని పుస్తకాలు కూడా ఉన్నాయి. తొబితు, జుడితు, సలోమాను జ్ఞానము, సిరాచు కుమారుడైన యేసు జ్ఞానము, బరూచు, యిర్మియా పత్రిక, అజారియా ప్రార్థన, ముగ్గురు చిన్నారుల పాట, సుసన్నా, బెల్ మరియు, డ్రాగన్, ఎస్తేరు, 1 మక్కాబీయులు, 2 మక్కాబీయులు, 3 మక్కాబీయులు, 4 మక్కాబీయులు, 1 ఎస్ద్రాసు, ఒదెసు, మనాషె ప్రార్థన, సలోమాను కీర్తనలు, 151 వ కీర్తన అధనంగా ఉన్నాయి. ఇవి హెబ్రియ బైబిల్ లో లేవు. ఈ బైబిల్ లో చాలా పుస్తకాలను రోమన్ కేథలిక్కులు, సనాతన తూర్పు సంఘం వారు అంగీకరిస్తారు.
 
'''క్రైస్తవ బైబిలు''' (Christian Bible) :
పంక్తి 52:
 
==బైబిలుకు చెందని పుస్తకాలు ==
1945 డిసెంబరు న మహమ్మద్ ఆలీ సమ్మాన్ అను వ్యక్తి తన వ్యవసాయ భూమిని సాగు చేసుకోవడానికి మెత్తటి మట్టి కోసం [[ఈజిప్టు]]లోని నాగ్ హమ్మడి (Nag Hammadi) పట్టణం చేరువలో ఉన్న జబల్ అల్ తరిఫ్ (Jabal Al Tarif) అనే కొండ గుహలోకి వెళ్ళి అక్కడ తవ్వగా తోలుతో చుట్టబడిన జాడీని కనుగొన్నాడు. ఈ జాడీలో పాపిరస్ (Papyrus) అనే మొక్కతో తయారుచేయబడిన 13 పుస్తకాలున్నాయి. ఈ పుస్తకాలనే నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. Coptic అనే ఈజిప్టు భాషలో వ్రాయబడిన ఇవి 350 A.D కి మరియు, 400 A.D కి మధ్య వ్రాయబడినవని పరి శోధకుల ఊహ. ఈ పుస్తకాలు ప్రధానంగా ఇప్పుడున్న బైబిల్ గ్రంథానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఏసు క్రీస్తుకు మహిమ శరీరమే గాని భౌతిక శరీరం లేదు కనుక శిలువ [[మరణం]] అబద్ధమని, ఏసు క్రీస్తుకు మగ్దలేని మేరితో శారీరక సంబంధం ఉన్నదని, వివాహం చేసుకోకుండా కన్యలుగా, బ్రహ్మచారులుగా ఉండాలని చెబుతాయి. క్రీస్తును విశ్వసించడం వల్ల మోక్షం లభించదు కాని నిగూఢమైన అనుభవము ద్వారా గాని లేదా ప్రత్యేకమైన తదాత్మయం (revelation) చెందడం వల్ల గాని లభిస్తుంది అని చెబుతాయి. 1896 ఈజిప్టు రాజధాని కైరో నగరంలో కూడా ఇటువంటి పుస్తకాలు బయల్పడ్డాయి. ఇవన్నీ అసలైన క్రైస్తవ బోధనలకు విరుద్ధంగా ఉన్నాయి. కనుక ఈ గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల దృష్టిలో [[బైబిల్ వ్యతిరేక పత్రికలు]]గా మిగిలిపోయాయి.
 
==ఇతర గ్రంథాలతో పోలికలు==
పంక్తి 62:
*బైబిలు విగ్రహారాధన ఖండిస్తుంది, [[హిందు మతం]]లో [[విగ్రహారాధన]] సాధారణం.
*బైబిల్ ప్రకారం పాపుల్ని పాపంనుండి రక్షించాలి.
*పాత నిబంధన ప్రకారం నోవాహు అను దైవ భక్తుడి కాలంలో జరిగిన జల ప్రళయం మత్స్య పురాణంలోను, [[ఖురాన్]] లోను, సుమేరియన్ల కావ్య గ్రంథమైన [[గిల్గమేష్]] లోను మరియు, ఎన్నో ఇతర పుస్తకాల్లోను ఇవ్వబడింది.
 
== తెలుగులో బైబిలు ==
"https://te.wikipedia.org/wiki/బైబిల్" నుండి వెలికితీశారు