బోటాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 19:
[[గుజరాత్]] రాష్ట్ర 33 జిల్లాలలో బీతాద్ జిల్లా (గుజరాత్: બોટાદ જિલ્લો) ఒకటి. బోతాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [[2013]] ఆగస్టు 15 భారతదేశ 67 వ స్వాతంత్ర్య దినం రోజున గుజరాత్ రాష్ట్రంలో సరికొత్తగా రూపొందించబడిన జిల్లాలలో ఇది ఒకటి.
== సరిహద్దులు ==
బోతాద్ జిల్లా తూర్పు ఆగ్నేయ సరిహద్దులో [[భావనగర్]] జిల్లా, ఉత్తర మరియు, వాయవ్య సరిహద్దులో [[సురేంద్రనగర్]] జిల్లా, నైరుతీ సరిహద్దులో [[అమ్రేలి]] జిల్లా, ఈశాన్య సరిహద్దులో [[అహమ్మదాబాదు]] జిల్లా మరియు, సరిహద్దులో [[రాజకీట్]] జిల్లా ఉన్నాయి.
 
బోతాద్ వెబ్‌సైట్ : [https://web.archive.org/web/20190907113052/http://botadcity.com/ www.botadcity.com]
== కొత్తపేరు ==
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జిల్లాలకు సూచించిన కొత్త పేర్లు [[2013]] జనవరి 26 నుండి ఉనికిలోకి వచ్చాయి. బోతాద్ జిల్లాను భావనగర్ మరియు, అహమ్మదాబాదు జిల్లాల నుండి కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. జిల్లా వైశాల్యం 2,564 చ.కి.మీ., జనసాంధ్రత చ.కి.మీకు 255. జిల్లాలో నాలుగు తాలూకాలు ఉన్నాయి.
* బోతాద్
* గధడా
"https://te.wikipedia.org/wiki/బోటాడ్_జిల్లా" నుండి వెలికితీశారు