బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 11:
| death_place =
| death_cause =
| occupation = [[తెలుగు సినిమా]] దర్శకుడు మరియు, నిర్మాత
| spouse=
| children =
పంక్తి 19:
}}
 
'''బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి)''' ([[నవంబర్ 16]], [[1908]] - [[నవంబర్ 8]], [[1977]]) ప్రముఖ సినీ దర్శక నిర్మాత. [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన ''[[మల్లీశ్వరి]]'' బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం. బి.ఎన్.రెడ్డి [[తెలుగు సినిమా]] దర్శకుడు మరియు, నిర్మాత. [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] పొందిన తొలి దక్షిణ భారతీయుడు.<ref>1969లో మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన [[దేవికారాణి]] విశాఖపట్నంలో జన్మించింది. కాని ఆమె బెంగాలీ కుటుంబానికి చెందినది. నట జీవితం అధికంగా హిందీ చిత్రరంగంలో గడచింది. తరువాత రష్యన్ చిత్రకారుడు [[:en:Svetoslav Roerich|స్వెటొస్లావ్ రోరిచ్]]‌ను పెళ్ళాడి బెంగళూరులో చివరి జీవితం గడిపింది. ఆమెను దక్షిణ భారతీయురాలిగా పరిగణిస్తే బి.ఎన్. రెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించిన రెండవ దక్షిణ భారతీయుడౌతాడు</ref> [[పద్మ భూషణ్]] పురస్కార గ్రహీత.
 
==బాల్యం==