బొల్లిముంత శివరామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 13:
| death_place =
| death_cause =
| known = అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు, [[హేతువాది]]
| occupation =
| title =
పంక్తి 36:
}}
 
'''బొల్లిముంత శివరామకృష్ణ''' ([[నవంబరు 7]], [[1920]] - [[జూన్ 7]], [[2005]]) అభ్యుదయ రచయిత, ప్రజా [[కళాకారుడు]] మరియు, [[హేతువాది]]. అప్పటి [[మద్రాసు]] ప్రభుత్వం ఆంధ్రులపై చూపుతోన్న వివక్షని [[తరిమెల నాగిరెడ్డి]] చేత పలికించిన రచయిత.. తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం, మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు. ''[[మనుషులు మారాలి]]'' సినిమా సంభాషణకర్త ఆయనే.
==జీవిత విశేషాలు==
[[గుంటూరు జిల్లా]] [[వేమూరు]] మండలం [[చదలవాడ]]లో అక్కయ్య, మంగమ్మ దంపతులకు జన్మించిన శివరామకృష్ణ గుంటూరులోనే హయర్‌ గ్రేడ్ ట్రెయినింగ్ పూర్తిచేశారు. ఆయన తండ్రి చదలవాడలో పాఠశాల నెలకొల్పడంతో ఉపాధ్యాయుడిగా అందులోనే చేరారు. కవిరాజు [[త్రిపురనేని రామస్వామి చౌదరి]], [[త్రిపురనేని గోపీచంద్]] లతో పరిచయం కలిగింది. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేవి. అందుకు కారణం వారి తండ్రి గారికి రామస్వామి చౌదరి నడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం తోనూ, జస్టిస్‌ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ఆ సంబంధాల ప్రభావం కొడుకు శివరామకృష్ణపై బాగా పడ్డాయి. ఈలోగా గోపీచంద్‌ కథలు రాసి పత్రికల్లో అచ్చేస్తూ ఉండేవారు. మంచి పేరు వస్తూ ఉండేది. అది చూసి శివరామకృష్ణ కూడా వచనంలోకి మారారు. తనూ కథలు రాసి పత్రికలకు పంపాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా 1936లో [[మద్రాసు]] నుండి వెలువడే ‘చిత్రాంగి’ పత్రికలో తన తొలి కథ ‘ఏటొడ్డు’ ప్రచురించారు. అప్పుడాయన వయసు పదహారు సంవత్సరాలు.