బోస్టన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:Bostonstraight.jpg|250px|thumb]]
'''బోస్టన్''' మహానగరము [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాలలో]] ఉన్న [[మస్సాచుసెట్స్]] రాష్ట్ర రాజధాని. [[న్యూ ఇంగ్లండ్]] ప్రాంతంలోకెల్లా అతి పెద్దది అయిన బోస్టన్‌ను ఆ ప్రాంత ఆర్థిక మరియు, సాంస్కృతిక కేంద్రంగా పరిగణిస్తారు.<ref>{{cite book | title=50 one day adventures in Massachusetts, Rhode Island, Connecticut, Vermont, New Hampshire, and Maine | author=Steinbicker, Earl | year=2000 | publisher=Hastingshouse/Daytrips
Publishers | id=ISBN 0-8038-2008-9 | pages=7}}</ref> 2006వ సంవత్సర జనాభా లెక్కల ప్రకారము ఈ నగర జనాభా దాదాపు 5,96,763. బోస్టన్ నగరంలో నివసించేవారిని 'బోస్టనియన్స్ ' అని పిలుస్తుంటారు.
 
[[1630]]లో [[ఇంగ్లండ్]] నుండి వలస వచ్చిన ప్యూటరిన్లు షాముట్ ద్వీపకల్పంలో ఈ నగరాన్ని నెలకొల్పారు.<ref name="history">{{cite web | last=Banner | first=David | title=BOSTON HISTORY—The History of Boston, Massachusetts | url=http://www.searchboston.com/history.html | publisher=SearchBoston.com | year=2007 | accessdate=2007-04-28 | website= | archive-url=https://web.archive.org/web/20070216112322/http://www.searchboston.com/history.html | archive-date=2007-02-16 | url-status=dead }}</ref> 18వ శతాబ్దంలో జరిగిన [[అమెరికా]] విప్లవానికి సంబంధించిన ఎన్నో ముఖ్య సంఘటనలను ఈ నగరం సాక్షి. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బోస్టన్ మహానగరం ప్రముఖ నౌకాపోర్టుగా, పరిశ్రమలకు కేంద్రంగా రూపుదిద్దుకుంది.
 
అమెరికా చరిత్రలో మొట్టమొదటి పబ్లిక్ స్కూలు అయిన '''బోస్టన్''' లాటిన్ స్కూలు ఇక్కడే నెలకొల్పవడింది. మొట్టమొదటి కాలేజీ అయిన [[హార్వర్డు]], అమెరికాలోనే మొట్టమొదటి [[సబ్‌వే]] రవాణా వ్యవస్థ మొదలయినవి ఈ నగరంలోనే ఉన్నాయి. లెక్కలేనన్ని విద్యాలయాలతో, హాస్పిటల్స్‌తో బోస్టన్ అమెరికాలోనే ప్రముఖ విద్యాకేంద్రంగా మరియు, ఆరోగ్యకేంద్రంగా పేరుపొందింది. ప్రతి సంవత్సరం దాదాపు 16.3 మిలియనుల సందర్శకులు ఈ నగరానికి వస్తుంటారు.<ref name="economy">{{cite web| url=http://www.city-data.com/us-cities/The-Northeast/Boston-Economy.html | title=Boston: Economy | year=2006 | publisher=Thomson Gale (Thomson Corporation) | accessdate=2007-04-28}}</ref>
 
== చరిత్ర ==
పంక్తి 14:
== భౌగోళికం ==
 
బోస్టన్ నగర వైశాల్యం 89.6 చదరపు మైళ్ళు. అందులో 48.4 చదరపు మైళ్ళు భూభాగం మరియు, 41.2 చదరపు మైళ్ళు సముద్రభాగం. అమెరికాలో 500,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో [[శాన్ ఫ్రాన్సిస్కో]] మరియు, [[వాషింగ్టన్ డి.సి.]] మాత్రమే బోస్టన్ కంటే చిన్నవి. ఈ నగరం సముద్ర మట్టానికి 19 అడుగుల ఎత్తులో ఉంది.
 
== వాతావరణం ==
[[శీతాకాలం]] చాలా చలిగా, మంచు కురుస్తూ, గాలులతో నిండి ఉంటుంది. [[జనవరి]] నెల మిగతా అన్ని నెలలకంటే చాలా చల్లగా ఉంటుంది. [[జూలై]] నెలలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత 82&nbsp;°F (28&nbsp;°C) మరియు, అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 66&nbsp;°F (18&nbsp;°C) గా నమోదయింది. [[వేసవికాలం|వేసవి]]లో 90&nbsp;°F (32&nbsp;°C) ఉండడం, శీతాకాలంలో 10&nbsp;°F (−12&nbsp;°C) ఉండడం సాధారణం. [[1911]] [[జూలై 4]]న అత్యధికంగా 104&nbsp;°F (40&nbsp;°C) మరియు, [[1934]] [[ఫిబ్రవరి 9]]న అత్యల్పంగా -18&nbsp;°F (-28&nbsp;°C) నమోదయింది. ప్రతియేడాది సరాసరి 42 అంగుళాలు లేదా 109 సెంటీమీటర్ల మంచు కురుస్తుంది.
 
== జనాభా ==
2006 జనాభా లెక్కల అంచనా ప్రకారం 596,638 మంది బోస్టన్ నగరంలో నివసిస్తున్నారు. చదరపు మైలుకు 12,166 మంది ఉన్నారు. అమెరికాలో [[న్యూయార్క్]], [[శాన్ ఫ్రాన్సిస్కో]] మరియు, [[చికాగో]] నగరాలు మాత్రమే బోస్టన్ కంటే ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్నాయి. చదరపు మైలుకు 5,203 చొప్పున మొత్తం 251,935 నివాసాలున్నాయి. చుట్టుపక్కల ఉన్న పట్టణాలనుండి వృత్తి రీత్యా, చదువుకోవడానికి, ఆరోగ్యకారణాలవల్ల వచ్చే వారివల్ల పగటిపూట బోస్టన్‌లో దాదాపు 1.2 మిలియనులు (12 లక్షలు) మంది ఉంటారు.
 
49% శ్వేతజాతీయులు, 25% ఆఫ్రికన్-అమెరికన్లు లేదా నల్లజాతివారు, 8% ఆసియన్-అమెరికన్లు, 1% స్థానిక అమెరికన్లు, 14% లాటిన్ అమెరికాకు చెందినవారు. 15.8% ఐరిష్ సంతతి వారు, 8.3% ఇటాలియన్లు ఉన్నారు.
పంక్తి 52:
== సంస్కృతి ==
[[దస్త్రం:Boston_Symphony_Hall_from_the_south.jpg|thumb|250px|సింఫనీ హాలు]]
ఐర్లండునుండి వచ్చినవారు ఎక్కువ ఉండడం వల్ల వారి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. బోస్టన్‌లో ఉన్న విద్యావంతులు మరియు, మేధావుల వల్ల ఈ ప్రాంతాన్ని సాంస్కృతికంగా ఎంతో గొప్పదానిగా పరిగణిస్తారు. ఒక మనిషికి ఉన్న డబ్బుకంటే విషయ పరిజ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తారు. మార్క్ ట్వేయిన్ ఇలా అన్నాడు: ''న్యూయార్కులో 'నీకు ఎంత డబ్బు ఉంది ' అంటారు. ఫిలడెల్ఫియాలో 'నీ తల్లిదండ్రులు ఎవరు ' అంటారు. బోస్టన్‌లో ' నీకు ఏమేమి తెలుసు ' అంటారు.''
 
నాటకరంగానికి బోస్టన్ పెట్టింది పేరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోస్టన్ ఒపేరా హౌస్‌లో ఎప్పుడూ నాటక ప్రదర్శనలు జరుగుతుంటాయి. రోడ్ల పక్కన, పార్కుల్లో కూడా చిన్న చిన్న నాటక ప్రదర్శనలు జరుగుతుంటాయి.అమెరికాలోనే అతి పెద్ద మ్యూజియంలలో ఒకటయిన మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ [[1870లో]] నెలకొల్పబడింది. ఇందులో ఈజిప్టు రాజులకు సంబంధించిన విగ్రహాలు, ఆభరణాలు ఉన్నాయి.
 
'''బోస్టన్ మారథాన్:'''
ఆధునిక ప్రపంచంలో చాలా పాతది మరియు, పేరు పొందినది అయిన మారథాన్ ఇక్కడ ప్రతి యేడాది [[ఏప్రిల్]] నెల మూడవ సోమవారం జరుగుతుంది. ప్రంపంచదేశాల ప్రముఖ ఆటగాళ్ళు, వేల సంఖ్యలో బోస్టన్ నగరవాసులు ఇందులో పాల్గొంటారు. [[1996]]లో జరిగిన 100వ రేసులో దాదాపు 38,000 మంది పాల్గొన్నారు. ఇందులో పాల్గొనేవారు 26.22 మైళ్ళు (42.197 కిమీ) పరుగెత్తాలి.
 
== క్రీడలు ==
పంక్తి 64:
''బోస్టన్ రెడ్ సాక్స్:'' - అమెరికాలో మేజర్ లీగ్ బేస్‌బాల్ మొదలయినప్పుడు ఇది స్థాపింపబడింది. [[1903]]లో మొట్టమొదటి వరల్డ్ సిరీస్ బోస్టన్‌లో జరిగింది. ఇప్పటి వరకు బోస్టన్ రెడ్ సాక్స్ టీం 7సార్లు ఛాంపియన్‌షిప్ సాధించింది.
 
''న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్:'' ఇది ఫుట్‌బాల్ (సాకర్ కాదు!) టీం. [[1960]]లో బోస్టన్ పేట్రియాట్స్ గా మొదలయి [[1971]]లో న్యూ ఇంగ్లండ్ పేట్రియాట్స్ గా మారింది. అభిమానులు 'ప్యాట్స్ ' అని పిలుచుకొనే ఈ టీం [[2001]], [[2003]] మరియు, [[2004]]లలో ఛాంపియన్‌షిప్ సాధించింది.
 
''బోస్టన్ సెల్టిక్స్:'' [[1946]]లో బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా మొదలయినపుడు ఈ టీం నెలకొల్పబడింది. బాస్కెట్‌బాల్ చరిత్రలో మరే టీం సాధించని విధంగా 16 సార్లు ఛాంపియన్‌షిప్ సాధించింది.
"https://te.wikipedia.org/wiki/బోస్టన్" నుండి వెలికితీశారు