బౌ టై: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
'''బౌ టై''', ఒక రకమైన [[పురుషుడు|పురుషు]]<nowiki/>ల [[నెక్ టై]]. రిబ్బను వంటి ఈ అలంకారం కాలరు మధ్యకి ఇరు వైపులా అతికినట్లు ఉంటుంది. ముందే కట్టి ఉంచిన రెడీ-టైడ్ బౌ టైలతో బాటు, స్వయంగా కట్టుకునే సాంప్రదాయిక ''సెల్ఫ్-టై'', "టై-ఇట్-యువర్సెల్ఫ్ " లేదా "ఫ్రీ స్టయిల్ " బౌ టైలు కూడా లభ్యమవుతాయి.
దుస్తులను తయారు చేసే [[పట్టు]], పాలిష్టరు, నూలు లేదా వీటి కలయికలతో బౌ టై లను తయారు చేస్తారు. అరుదుగా వీటి తయారీలో ఉన్నిని కూడా వినియోగిస్తారు.
==పుట్టుక మరియు, చరిత్ర==
17వ శతాబ్దంలో [[క్రొయేషియా]] యుద్ధాలలో సైనికులు కాలరు యొక్క రెండు అంచులని పట్టి ఉంచటానికి స్కార్ఫ్ వంటి వస్త్రాన్ని వాడేవారు. దీని నుండే బౌ టై మరియు, నెక్ టై ఉద్భవించినవి.
[[File:1920 subhash chandra bose as student.png|thumb|200px|right|1920 లో విద్యార్థి దశలో బౌ టై ధరించిన [[సుభాష్ చంద్ర బోస్]].]]
 
పంక్తి 12:
==రకాలు==
<gallery>
File:2 Silk Bow Ties.JPG| పట్టుతో చేసిన బౌ టై లు. ధిజిల్ ఎండ్ (ఎడమ) మరియు, బ్యాట్ వింగ్ (కుడి)
File:Diamond Bowtie.jpg| బౌ టై లలో మూడవ రకము. డైమండ్ బౌ టై. వదిలిన కట్టిన చిత్రాలు.
File:BOWTIE red velvet pretied clipon.JPG| ముందే కట్టిన బౌ టై
"https://te.wikipedia.org/wiki/బౌ_టై" నుండి వెలికితీశారు