బ్యుటేన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 87:
 
==బ్యుటేన్==
'''బ్యుటేన్'''అనునది ఒక హైడ్రోకార్బను సమ్మేళనం.కర్బనరసాయన శాస్త్రంలో బ్యుటేన్ [[ఆల్కేను]] (alkane) సముహాంనకు చెందినది.బ్యుటేన్ సాధారణ వాతావరణ పీడనం మరియు, సాధారణ [[ఉష్ణోగ్రత]] వద్ద ఇది వాయు రూపం వుండును. ఇది [[రంగు]], [[వాసన]] లేని మరియు, సులభంగా మండే గుణము ఉన్న [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]]<ref>{{cite web|url=http://www.thefreedictionary.com/Butane+gas|title=
butane|publisher=thefreedictionary.com|date=|accessdate=2013-11-24}}</ref>.ఇది ఒక సంతృప్త ఉదజని-కర్బనపు సమ్మేళనం. కార్బను-ఉదజని గొలుసులో ద్విబంధాలు వుండవు.
 
పంక్తి 155:
 
==ఉపయోగం==
* బ్యుటేన్ వాయువునుప్రొపేను మరియు, కొన్ని ఉదజని, కర్బన సమ్మేళనాలను కలిపి ద్రవరూపంలోకి మార్చి, లోహ సిలెండరులలో నింపి వంట ఇంధనంగా, వాహన ఇంధనంగా వినియోగిస్తున్నారు<ref>{{cite web|url=http://www.princeton.edu/~achaney/tmve/wiki100k/docs/Butane.html|title=Butane|publisher=princeton.edu|date=|accessdate=2013-11-24|website=|archive-url=https://web.archive.org/web/20131017065858/http://www.princeton.edu/~achaney/tmve/wiki100k/docs/Butane.html|archive-date=2013-10-17|url-status=dead}}</ref> .ఈ విధంగా ద్రవరూపానికి మార్చిన వాయువు సమ్మేళానాన్ని ఎల్.పి.జి (ద్రవికరించిన పెట్రోలియం వాయువు) అని ఆంటారు.
*సిగరెట్ లైటరులలో, క్యాంపింగ్‌ స్టవులలో (camping stove) ఇంధనంగాను, ఇళ్లలో వాడు శీతలీకరణ పరికరం (fridge) శీతలీకరణ ద్రవంగాను ఉపయోగిస్తారు<ref>{{cite web|url=http://butane.weebly.com/uses-and-importance-of-the-compound.html|title=Butane|publisher=butane.weebly.com/|date=|accessdate=2013-11-24}}</ref>.
*బ్యుటేన్ వాయువును ఉష్ణమాపకాలలో (thermometer, వత్తిడి మాపకాలలో (pressure Guages, మరియు ఇతర మాపకాలలో వినియోగిస్తున్నారు<ref>{{cite web|url=http://www.c-f-c.com/specgas_products/n-butane.htm|title=n - Butane|publisher=c-f-c.com/|date=|accessdate=2013-11-24}}</ref>
*ప్రయోగశాలలలో ఉపయోగిస్తారు.
==బ్యుటేన్ వలన ఇబ్బందులు==
"https://te.wikipedia.org/wiki/బ్యుటేన్" నుండి వెలికితీశారు