బ్రిజేష్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 39:
}}
 
[[1952]] [[నవంబర్ 24]] న [[గుజరాత్]] లోని [[బరోడా]]లో జన్మించిన '''బ్రిజేష్ పటేల్''' (Brijesh Patel) భారతదేశపు మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. [[1974]] నుంచి [[1977]] మధ్యకాలంలో బ్రిజేష్ భారత టెస్ట్ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున ఇతడు 21 టెస్టులు ఆడి 29.45 సగటుతో 972 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో ఇతని అత్యధిక స్కోరు 115 నాటౌట్. వన్డేలలో 10 సార్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 30.37 సగటుతో 243 పరుగులు సాధించాడు. వన్డేలలో ఇతని అత్యధిక స్కోరు 82 పరుగులు. కవర్ మరియు, పాయింట్ లలో ఇతను అత్యుత్తమ ఫీల్డర్ గా పేరుసంపాదించాడు. [[1975]] మరియు, [[1979]] ప్రపంచ కప్ క్రికెట్ లో పాల్గొన్న భారత జట్టులో బ్రిజేష్ ప్రాతినిధ్యం వహించాడు.
 
{{1975 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు}}
"https://te.wikipedia.org/wiki/బ్రిజేష్_పటేల్" నుండి వెలికితీశారు