బ్లడ్ ప్లాస్మా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:FreshFrozenPlasma.JPG|thumb|దానం చేయబడిన ఘనీభవించిన ప్లాస్మా యొక్క ఒక యూనిట్]]
'''రక్తపు రసి''' ('''Blood plasma''' - '''బ్లడ్ ప్లాస్మా''', '''రక్తరసము''', '''నెత్తురు సొన''', '''రక్తజీవద్రవ్యం''') అనేది తేటైన ఎండుగడ్డి రంగు గల [[రక్తం]] యొక్క ద్రవ భాగం, ఇది రక్తం నుండి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లేట్స్ మరియు, ఇతర సెల్యూలర్ భాగాలు తొలగించబడిన తరువాత మిగిలిన భాగం. ఇది మానవ రక్తం యొక్క ఒక పెద్ద భాగం, రక్తంలో దాదాపు 55 శాతం దాకా వుంటుంది, మరియు నీరు, లవణాలు, ఎంజైములు, రోగనిరోధక కణాలు మరియు, ఇతర ప్రోటీన్లను కలిగి వుంటుంది. ప్లాస్మా 92% నీటితో కూడి ఉంటుంది, ఇది మానవ శరీరానికి అవసరమైన కణాలు మరియు, వివిధ కీలక పదార్థాలను సరఫరా చేసే ఒక మాధ్యమం. ప్లాస్మా శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడం సహా వ్యాధులను ఎదుర్కోవడం మరియు, వివిధ ఇతర క్లిష్టమైన విధులను చేపడుతోంది.
 
[[వర్గం:రక్తం]]
"https://te.wikipedia.org/wiki/బ్లడ్_ప్లాస్మా" నుండి వెలికితీశారు