రోజు: కూర్పుల మధ్య తేడాలు

+{{వారం రోజులు}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రోజు''' లేదా దినము అనేది ఒక [[కాలమానము]]. ఒక రోజు 24 [[గంట]]ల కాలానికి సమానము.
 
రోజు అను పదము [[ఇండో యూరోపియను భాషా వర్గము]]నకు చెందిన పదము, దీనికి తెలుగు పదము దినము, కానీ నేడు రోజు అనే పదమే విరివిగా వాడుకలో ఉన్నది. తెలుగు కాలమానం ప్రకారం ఒక రోజును ఎనిమిది [[ఝాము]]లుగా విభజించారు.
 
 
సాంప్రదాయికంగా ఒక [[పగలు]], ఒక [[రాత్రి]]ని కలిపి ఒక 'రోజు' అంటారు. రోజు అనేది సూర్యోదయంతో మొదలై సూర్యోదయంతో ముగుస్తుంది. తిథులకు, నక్షత్రాలకు సూర్యోదయ సమయమే ఇప్పటికీ ప్రామాణికం. అంటే ఈ రోజు సూర్యోదయమప్పుడు ఏ తిథి, ఏ నక్షత్రం ఉంటే అదే తిథి, నక్షత్రం ఈ రోజంతటికీ (అంటే రేపటి సూర్యోదయం దాకా) వర్తిస్తాయి. జ్యోతిశ్శాస్త్రంలో వారం కూడా సూర్యోదయంతోనే మారుతుంది.
"https://te.wikipedia.org/wiki/రోజు" నుండి వెలికితీశారు