భమిడిపాటి కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

বিসাল খান (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2715722 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
| name = శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు
| residence = రాజమహేంద్రవరం ([[రాజమండ్రి]])
| other_names = హాస్య బ్రహ్మ మరియు, భ కా రా
| image = Bhamidipati Kameswara Rao.JPG
| imagesize = 200px
పంక్తి 13:
| death_place =
| death_cause =
| known = ప్రముఖ రచయిత, నటుడు మరియు, నాటక క
| occupation = ఉపాధ్యాయుడు, రచయిత
| title =
పంక్తి 36:
[[File:BHAMIDIPATI1.jpg|right|250px|thumb|భమిడిపాటి కామేశ్వరరావు]]
 
'''భమిడిపాటి కామేశ్వరరావు''' ([[ఏప్రిల్ 28]], [[1897]] - [[ఆగష్టు 28]], [[1958]]) ప్రముఖ రచయిత, నటుడు మరియు, నాటక కర్త. ''హాస్య బ్రహ్మ'' అనే బిరుదు కూడా ఉంది. వీరి కుమారుడు [[భమిడిపాటి రాధాకృష్ణ]] కూడా ఒక ప్రముఖ రచయిత.
 
==జీవిత సంగ్రహం==
వీరు [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[ఆకివీడు]]లో [[ఏప్రిల్ 28]], [[1897]] సంవత్సరంలో నరసావధానులు, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరు [[భీమవరం]]లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ప్రతిభావంతులైన విద్యార్థులకిచ్చే ఉపకార వేతనం సహాయంతో, పిఠాపురం [[మహారాజా కళాశాల]]లో గణితంలో పట్టా పొందారు. తరువాత కొంతకాలం నరసాపురం మరియు, కాకినాడలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1922లో ఎల్.టి పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రి వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపక పదవిలో స్థిరపడి, అదే పాఠశాలకు రెండు సంవత్సరాలు ప్రధానోధ్యాపక బాధ్యతలను కూడా నిర్వహించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వీరు చాలా నాటకాలు, నాటికలు, [[కథలు]] రచించారు. సమకాలీన సాంఘిక సమస్యలను వీరి రచనలలో హాస్యరసానురంజకంగా మలచిన ప్రజ్ఞాశాలి అవటం వలన పండితలోకం వీరిని హాస్య బ్రహ్మ అని కొనియాడారు. [[త్యాగరాజు]] రచనలను, జీవితాన్ని చక్కగా పరిశీలించి రాగ, తాళ, వాద్యాలను ఆ గాయకుని భావానికి అనుగుణంగా సమకుర్చునని వివరిస్తూ 'త్యాగరాజు ఆత్మ విచారం' రచన చేశారు. తన అభిప్రాయాలకు అనుగుణంగా రచించిన తన నాటకాలను వీరు [[రాజమండ్రి]] కళాశాల వార్షికోత్సవాలలో వీరే దర్శకత్వం వహించి ప్రదర్శించేవారు. వీరు స్వయంగా నటులు. ద్విజేంద్రలాల్ రచించిన '[[చంద్రగుప్త]]'లో శక్తి సింహ పాత్రను పోషించి ఖ్యాతిని పొందారు.
 
==రచనలు==