భరణి పిక్చర్స్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[బొమ్మ:Bhanumati couple.jpg|right|thumb|250px|భానుమతి కుమారుడు భరణి, భానుమతి [[1999]] హైదరాబాదులో అంతర్జాతీయ చిత్రోత్సవము సమయములో పత్రికా సమావేశమునందు తీసిన చిత్రము]]
'''భరణి స్టుడియో''' లేదా '''భరణి పిక్చర్స్''' దక్షిణ భారత సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు [[పి.ఎస్.రామకృష్ణారావు]] మరియు, [[భానుమతి]]. వీరి చిరంజీవి భరణి పేరు మీద ఈ సంస్థను స్థాపించి ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు. ఈ సంస్థ నిర్మించిన మొదటి సినిమా [[రత్నమాల]] భారతదేశం స్వాతంత్ర్యం పొందిన [[1947]] సంవత్సరంలో విడుదలైంది.
 
==నిర్మించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/భరణి_పిక్చర్స్" నుండి వెలికితీశారు