భాగవతం - ఆరవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{భాగవతం}}
 
షష్ఠమ స్కందము అనగా ఆరవ స్కందము. ఈ స్కందాన్ని మరియు, 11, 12, స్కందాలను పోతన గారు రచింపలేదు, వారి శిష్యులైన [[సింగయ]]గారు రచించారు. పరిశోధన రచనలలో ఎందుకు పోతన గారు ఈ స్కందాలు రచించలేదు అనేదానికి చాలా చాలా పరిశోధనలు చేసారు. ఈ క్రింది రెండు చాలా ముఖ్యమైన్ అబిప్రాయములు.
#[[పోతన]] గారు ఈ నాలుగు స్కందములను తన శిష్యులకు వ్రాయమని ఇచ్చారు.
#రాజు తనకు భాగవతమును అంకితము ఇవ్వలేదని నాశనము చేయ పూనితే ఈ నాలుగు స్కందాలు కాలిపొయినాయి.కనుక మరల వ్రాసినారు.
పంక్తి 9:
 
===అజామిళోపాఖ్యానము===
అజమిళుడు ఒక [[బ్రాహ్మణుడు]]. ఇతను చక్కగానే ఉండేవాడు, కానీ ఒక రోజు అడవిలో ఒక వేశ్య మరియు, కిరాతుల పూర్తి శృంగార క్రీడలు చూసి ఒక వేశ్య దగ్గరకు వెళ్ళి భార్యా, తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేస్తాడు, కానీ అతనికీ వేశ్యకు పుట్టిన కుమారునికి [[నారాయణుడు]] అని పేరు పెట్టుకుంటాడు.
 
ఇతను మృత్యుముఖంలో కుమారున్ని పిలుస్తు నారాయణా, నారాయణా అని అంటాడు, అప్పుడు అతనిని రక్షించడానికి స్వయంగా విష్ణుదూతలే వచ్చి యమదూతలతో వాదించి అజామిళునికి చక్కని బోధనలు చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/భాగవతం_-_ఆరవ_స్కంధము" నుండి వెలికితీశారు