భాగవతం - ఒకటవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 4:
భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. తరువాత భాగవతము లోని వివిధ [[అవతారముల]]ను గురించి వివరించారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడింది. [[వేదాలు]] విభజించి, [[మహాభారతం]] రచించి, 17 (17) [[పురాణాలు]] రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు వారి ఆధ్యాత్మిక గురువు గారు అయిన [[నారద]] మహర్షి విచ్చేసి[[భాగవతము]] రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు.
 
తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడింది. [[మహాభారతము]] ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము, [[భీష్ము]]ని నిర్యాణము, [[శ్రీ కృష్ణ భగవానుని]] [[ద్వారకా]] ప్రయాణము, [[ద్వారక]]లో వారు ప్రవేశించడము, [[పరిక్షిత్తు]] జననము, [[దృతరాష్ట్రుడు]] అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము, [[పాండవులు]] రాజ్యాన్ని వదిలి వెళ్ళడము, [[పరిక్షిత్తు]] మరియు, [[కలి]] సంవాదము, [[పరిక్షిత్తు]] [[కలి పురుషుడుని]] దండించడము, దయచూపడము, [[పరిక్షిత్తు]]కి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, [[శుకదేవ మహర్షి]] ఆగమనము, [[పరిక్షిత్తు]] వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రథమ స్కంధములో గలవు.
 
==అర్జునుడు అశ్వత్థామను పరాభవించుట==