భారత రైల్వే రైలు ఇంజన్లు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''భారత రైల్వే సంచార యంత్రములు ''' అనగా భారతరైల్వే రైలు బండ్లు (ఎక్స్‌ప్రస్‌, ప్యాసింజరు, గూడ్సు బండ్లు) ఒకచోట నుండి మరోచోటకు చేర్చే సంచారయంత్రాలు. వీటిని ఆంగ్ల భాషలో రైల్వే లోకోమోటివ్స్ అని భారత రైల్వే ఇంజన్లు అని పిలుస్తారు. భారతరైల్వే ఇంజన్లు ముఖ్యముగా మూడు శక్తులతో పనిచేస్తాయి. విద్యుచ్ఛక్తితో పనిచేసే వాటిని విద్యుత్తు లోకోమోటివ్స్ ( ఎలక్ట్రిక్ రైలు ఇంజను), చమురుతో నడిచేవాటిని డిజిల్ లోకో మోటివ్ (డిజిల్ రైలు ఇంజను) అని, ఆవిరితో పనిచేసే వాటిని బొగ్గు ఇంజన్లు (స్టిమ్ లొకోమోటివ్) అని పిలుస్తారు. [[బొగ్గు]] ఇంజన్లు ఇప్పుడు భార రైల్వే విభాగములో వాడుకలో లేవు. కొన్ని ముఖ్యమైన మరియు, చారిత్రాత్మక రైలు బండ్లకి మరియు, పర్యాటక రంగంలో వాడే రైలు ఇంజన్లకి మాత్రమే ఈ బొగ్గు ఇంజన్లు వాడుతున్నారు.
భారత రైల్వే ఇంజన్లని వాటికి సంబంధించిన ట్రాక్ (రైలు బద్దీ రకం), వాటి వాహన చలన సామర్థ్యము పైన, వాటిని ఉపయోగించే విధానము మీద వివిధ క్లాసులుగా విభజించి వాటికి నంబరు ఇస్తారు. ప్రతి ఇంజను నంబరుకి నాలుగు లేదా ఐదు అక్షరాల మొదలయ్యే నంబరు ఉంటుంది.
[[బొమ్మ:WP Model Steam Engine.jpg|thumb|220px|మైసూర్ లో ప్రదర్శించబడిన WP తరగతికి చెందిన బొగ్గు రైలు ఇంజను]]
పంక్తి 7:
రెండవ అక్షరం ఉపయోగించే శక్తిని సూచిస్తుంది బొగ్గా, చమురా, విద్యుత్తా
మూడావ అక్షరం ఇంజనుని ఏకార్యానికి వాడతారో సూచిస్తుంది. ఎక్స్‌ప్రెస్ బండ్లకా,ప్యాసింజర్ బండ్లకా, షంటింగ్ కా
నాల్గవ అక్షరం 2002 సంవత్సరము వరకు ఇంజను యొక్క తయారీ సంవత్సరక్రమాన్ని సూచించింది.2002 సంవత్సరము నుండి దీనిలో మార్పులు చేయబడ్డాయి.కొత్తగా తయారి చేయబడిన చమురు రైలు ఇంజను (డీజిల్ ఇంజను) అయితే ఈ అక్షరం ఆ ఇంజను సామర్థ్యాన్ని (హార్స్‌ పవర్) సూచిస్తుంది. కాని విద్యుత్తు రైలు ఇంజన్లు (ఎలక్ట్రిక్ రైలు ఇంజన్లు) మరియు, కొన్ని చమురు రైలు ఇంజన్లు (డీజిల్ రైలు ఇంజన్లు) ఈ పరిధి లోకి రావు. వాటిని యొక్క నంబరింగ్ లోని నాల్గవ అక్షరము వాటి మోడల్ నంబరిని సూచిస్తుంది.
 
పైన పేర్కొన విధంగా కొన్ని రైలు ఇంజన్లకి ఐదవ అక్షరము ఉండవచ్చు, అది ఆ రైలు ఇంజను మోడల్ లోని ఉప మోడల్ ని సూచిస్తుంది.
పంక్తి 25:
*C-DC విద్యుత్తు (DC కరెంట్ మీద మాత్రమే నడుస్తుంది)
*A-AC విద్యుత్తు (AC కరెంట్ మీద మాత్రమే నడుస్తుంది)
*CA-DC మరియు, AC విద్యుత్తు మీద (DC మరియు, AC విద్యుత్తు మీద నడుస్తుంది), 'CA' కలిపి ఒకే అక్షరముగా ఉపయోగిస్తారు.
*B- విద్యుత్తు ఘటము లోని విద్యుత్తు ఉపయోగించి (బ్యాటరీ లోని విద్యుత్తు ఉపయోగించి) ఇది చాలా అరుదు
'''మూడవ అక్షరం (వినియోగించే కార్యము)'''
*G- గూడ్స్ బండ్ల కు
*P-ప్యాసింజర్ బండ్లకు
*M- గూడ్స్ మరియు, ప్యాసింజరు బండ్లకు
*S-షంటింగ్ కి ( రైలు బండ్లకి ఇంజన్ల్ మార్చడానికి, ఒక స్టేషనులో రైలు పెట్టెలు ఒక బద్దీ నుండి మరో బద్దీకి మార్చడానికి వాడే వాటిని షంటింగ్ ఇంజన్లు అని పిలుస్తారు.)
*U-ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (నగరాలలో నగర రవాణాలో వాడతారు)
పంక్తి 52:
[[File:NZB-Kacheguda Passenger with WDG-3A loco 02.jpg|thumb|300px|WDG-3A తరగతి డీజిల్ ఇంజను]]
[[File:WDP4 TKD NDLS.jpg|thumb|300px|WDP-4D తరగతి డీజిల్ ఇంజను]]
'''మిశ్రమ డీజిల్ రైలు ఇంజన్లు''' - ప్యాసంజర్ల రైలు ఇంజన్ల క్రింద మరియు, గూడ్స్ రైలు ఇంజన్ గా పనిచేసేవి.
*'''WDM 1''' - భారతదేశములో మొట్టమొదటిగా వినియోగించిన డిజిల్ రైలు ఇంజను. 1957 సంవత్సరములో [[w:ALCO|ALCO]] అనే కంపెనీ నుండి ఎగుమతి చేయబడినవి. ఇప్పుడు వాడుకలో లేవు. వీటి సామర్థ్యం 1950 హార్స్ పవర్
*'''WDM 2''' - భారతదేశములో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానముతో తయారు చేయబడిన రైలు ఇంజను.1962 సంవత్సరములో విడుదల జరిగింది. 2700 ఇంజన్ల వరకు తయారి జరిగింది.వీటి సామర్థ్యం 2600 హార్స్ పవర్. వీటికి '''WDM 1''' లక్షణాలు అన్ని ఉన్నాయి. WDM 2A మరియు, WDM 2B, WDM 2 మోడల్ లో సాంకేతిక వ్యత్యాసాలున్న రైలు ఇంజన్లు
[[Image:WDG4-12049.jpg|thumb|right|300px|WDG-4 నంబరు 12049 హై-టెక్ స్టేషను దగ్గర, హైదరాబాదు]]
*'''WDM 3''' - 8 రైలు ఇంజన్లు ఎగుమతి చేసుకొనబడ్డాయి. ఇప్పుడు వాడుకలో లేవు. వీటికి హైడ్రాలిక్ లక్షణాలు ఉన్నాయి.
పంక్తి 93:
===DC కరెంటు మీద నడిచే విద్యుత్తు ఇంజన్లు===
''గమనిక'': ఈ రకమైన విద్యుత్తు రైలు ఇంజన్లు [[ముంబాయి]] నగరములో కొన్ని కొన్ని ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. మిగతా భారతదేశము అంతా AC కరెంటు ఆధారిత విద్యుత్తు రైలు ఇంజన్లు మాత్రమే వినియొగించబడుతున్నాయి.
;మిశ్రమ (ప్యాసింజరు మరియు, గూడ్స్ బండ్లకు వాడే) విద్యుత్తు ఇంజన్లు
*'''WCM 1''' - భారతదేశములో నడిచిన మొట్టమొదటి Co-Co చక్ర నిర్మాణం గల రైలి ఉంజన్లు .వీటి శక్తి 3700 హార్స్ పవర్స్
*'''WCM 2'''
పంక్తి 150:
*'''WAU 1''' to '''WAU 4'''
 
===ద్వంద్వ శైలి విద్యుత్తు ఇంజన్లు(AC మరియు, DC కరెంటు మీద నడుస్తాయి) ===
 
''గమనిక'':ఈ రైలుఇంజన్లు [[ముంబాయి]] నగర పరిసరప్రాంతాలలో మాత్రమే వాడుకలో ఉన్నాయి. ఇప్పటికి భారతదేశములో DC కరెంటు వినియోగిస్తున్న నగరము [[బొంబాయి]] కావడం వల్ల,ఈ విద్యుత్తు ఇంజన్ల తయారి జరిగింది. వీటి నిర్మాణం వెనుక కారణము, ముంబాయి పరిసరప్రాంతాలో నడిచే రైలు బండ్లకు తరచు రైలు ఇంజను మార్పిడి తగ్గించడం.
పంక్తి 177:
*'''YAU తరగతి''' 1920 సంవత్సరములో భారతదేశములో [[చెన్నై]] నగరములో మొట్టమొదట ప్రారంభించబడిన ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్లు.
 
==భారత రైల్వేలలొ న్యారో గేజి (2.5 మరియు, 2 అడుగుల) మీద నడిచే ఇంజన్లు ==
===డీజిల్ ఇంజన్లు (మిశ్రమ శైలి మాత్రమే)===
'''2 ఆడుగులు 6 అంగుళాల న్యారో గేజి'''
పంక్తి 197:
[[Image:Shakti WDG.Jpg|right|thumb|240px|శక్తి డిజిల్ ఇంజను]]
[[Image:WDP 4-20012.jpg|thumb|right|240px|WDP4 తరగతి డిజిల్ ఇంజను]]
* శక్తి - ([[సంస్కృతం]]: సామర్థ్యము మరియు, శక్తి): చిన్న మైక్రోప్రోసెసర్ తో నడిచే'''WDG 3A''' అనే డీజిల్ రైలు ఇంజను. అన్ని WDG 3A శక్తి ఇంజన్లు కావు.
* నవోదిత్ - మూడవ స్థాయిలో విడుదల అయినా '''WAP 5''' అనే విద్యుత్తు రైలు ఇంజను
* నవ్ యుగ్ ([[సంస్కృతం]]:కొత్త్ర కాలం) - WAP 7 నంబరుతో విడుదల అయిన ఈ విద్యుత్తు రైలు ఇంజన్ల పేరు.
పంక్తి 207:
* సుఖ్ సాగ నవీన్ -BZA WAM-4 #20420
* బాబా సాహెబ్ - GZB WAP-1 అనే ఈ రైలు ఇంజన్ని మాత్రమే [[అంబేద్కర్]] పేరుకి స్మారగా బాబా సాహెబ్ గా పిలుస్తారు.
* గరుడ - మైక్రోప్రోసెసర్ తో నడిచే WDG-2 మరియు, WDG-2A అనే విద్యుత్తు రైలు ఇంజన్లు.
 
==ఇవి చూడండి==
* [[భారతీయ రైల్వేలు]]
 
==మూలాలు మరియు, వనరులు==
*[http://www.irfca.org భారత రైల్వే వ్యవస్థ,చరిత్ర, మరియు ఫొటోలు, విడీయోలతో గూడిన సమగ్రసమాచారము అందించే వెబ్ సైటు]
*[https://web.archive.org/web/20070422171325/http://www.railway-technical.com/muops.html రైలు మల్టిపుల్ యూనిట్స్ గురించి వెబ్ సైటు ]
*[https://www.webcitation.org/query?id=1256457773898275&url=in.geocities.com/trainsataglance రైల్వే మీద ఒక చూపు]
పంక్తి 222:
*[http://www.irfca.org/ Indian railway fan club]
 
==మూసలు మరియు, వర్గాలు==
{{భారతీయ రైల్వేలు}}