మంచాళ జగన్నాధరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎జీవిత విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
'''మంచాళ జగన్నాధరావు''' ప్రముఖ వైణిక విద్వాంసులు. కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సంగీతం రెండూ వీణపై వాయించేవారు.
==జీవిత విశేషాలు==
వైణికులుగా జగన్నాథ రావు సుప్రసిద్ధులు. ఆయన [[కర్ణాటక సంగీతము|కర్ణాటక]] మరియు, [[హిందుస్థానీ సంగీతము|హిందూస్థానీ]] సంగీతంలో సుప్రసిద్ధులు. ఆయనకు 10శాతం దృష్టి ఉన్నప్పుదు ఒక [[సినిమా]]<nowiki/>లో "మా మంచి పాపాయి" అనే పాటను స్వరపరచి పాడారు. ఆ తరువాత ఆయన పూర్తిగా అంధులైనారు. రేడియో కార్యక్రమాలలో ఆయన [[వీణ]] ద్వారా సంగీత సహకారాన్ని అందించేవారు.
 
ఈయన [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]లో పనిచేసారు. ఆకాశవాణి పాట్నాలో కొంతకాలం పనిచేశారు. 1954లో [[హైదరాబాదు]]కు బదిలీ అయ్యారు. 1981 లో పదవీవిరమణ చేశారు. గీత శంకరం (సంస్కృతం), రాధావంశీధరవిలాస్ (హిందీ) సంగీత రూపకాలకు స్వరరచన చేశారు. అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు రచనలను నొటేషంతో ప్రచురించారు. ([[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] సహాయంతో). కొన్ని వందల అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. ఎంకి పాటలకు [[నండూరి సుబ్బారావు]]తో కలిసి బాణీ తయారుచేసి [[రేడియో]]<nowiki/>లో పాడించారు. స్వీయరచనలైన లలితగీతాలను, పలు భావకవుల గీతాలను స్వరపరిచి నొటేషన్ తో 'ఆధునిక సంగీతం' పేరుతో రెండు సంపుటాలుగా ప్రచురించారు.
"https://te.wikipedia.org/wiki/మంచాళ_జగన్నాధరావు" నుండి వెలికితీశారు