మకర సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 52:
ఇది సాధారణంగా [[జనవరి 14]]న జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి [[భోగి మంటలు]] వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే [[చలి]] పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత [[చీపురు|చీపుర్లూ]], [[తట్ట]]లూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున [[భోగి మంటలు]] వెలిగిస్తారు.
 
సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు [[బొమ్మల కొలువు]]ను ఏర్పాటు చేస్తారు.దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది [[భోగి]] పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు, బంధువులు సమావేశమై, [[రేగు|రేగిపళ్ళు]], [[శనగలు]],[[పూలు]], [[చెరుకు]]గడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి [[దిష్టి]] తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి [[తాంబూలం|తాంబూలాలతో]] పాటు [[పట్టు]]బట్టలు, [[పసుపు]], [[కుంకుమ]]లు పెట్టడం ఆనవాయితీ.
 
== సంక్రాంతి ==
పంక్తి 69:
 
== పండుగ ప్రత్యేకతలు ==
[[File:Teel Barfi.jpg|thumbnail|right|నువ్వులు మరియు, బెల్లం ప్రధానంగా చేసిన నువ్వుల బర్ఫీ]]
;ముగ్గులు
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, [[మేఘాలు]] లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్‌ ఫోర్స్‌),చుక్కలు గతిశక్తి (డైనమిక్‌ ఫోర్స్‌)కు సంకేతాలని, మరియు ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు<ref>{{Cite web|title=సంక్రమణ సంరంభం సంక్రాంతి సంబరం|url=http://www.suryaa.com/features/article-1-166784|publisher=సూర్య|date=14 జనవరి, 2014|accessdate=14 జనవరి 2014}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం [[పునర్వసు]] నక్షత్రానికీ, పుష్పం [[పుష్యమీ]] నక్షత్రానికీ పాము ఆకారము [[ఆశ్లేష]] కూ, [[మేక]], [[ఎద్దు]], [[పీత]], [[సింహం]], ఇలాంటివి [[మేష]], [[వృషభ]], [[మిధున]], [[కర్కాటక]] రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు [[నవగ్రహాలు]]కూ సంకేతాలుగా చెప్పచ్చు.
 
;రధం ముగ్గు
పంక్తి 118:
==చిత్రమాలిక==
<gallery>
Tilgul kha god god bola.jpg|టిల్-గుల్ (నువ్వులు మరియు, బెల్లం) లడ్డూలు చుట్టూ రంగురంగుల చక్కెర హల్వా మరియు, దీనిని ఇచ్చిపుచ్చుకుంటారు. మహారాష్ట్రలో మకర సంక్రాంతి రోజున తింటారు.
BangladeshoGhuri.JPG|గాలిని పట్టుకోవడానికి వేచి ఉన్న గాలిపటాలు బరువుల ద్వారా ఆక్రమించాయి.
Kite flying in Varanasi.jpg| [[వారణాసి]]లో ఇంటి యొక్క పైకప్పు మీద ఎగిరే గాలిపటం.
"https://te.wikipedia.org/wiki/మకర_సంక్రాంతి" నుండి వెలికితీశారు