ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ఒక అంతర్జాతీయ సంస్థ వ్యాసం ట్యాగు: 2017 source edit |
(తేడా లేదు)
|
13:44, 21 మార్చి 2020 నాటి కూర్పు
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రభుత్వేతర అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ. దీని ప్రధాన కేంద్రం యూకేలో ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది సభ్యుల సహకారం ఉన్నట్లుగా చెప్పుకుంటోంది.
దస్త్రం:Amnesty International logo.svg | |
స్థాపన | జూలై 1961 యూకే |
---|---|
వ్యవస్థాపకులు | పీటర్ బెనిసన్Peter Benenson |
రకం | లాభాపేక్షరహిత అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ |
ప్రధాన కార్యాలయాలు | లండన్, యూకే |
కార్యస్థానం |
|
సేవలు | మానవ హక్కుల రక్షణ |
రంగంs | న్యాయ సహకారం, మాధ్యమ ప్రచారం, పరిశోధన, సంప్రదింపులు |
సభ్యులు | 70 లక్షలకు పైగా సభ్యులు మరియు సహకరించేవారు |
సెక్రటరీ జనరల్ | Kumi Naidoo[1] |
ప్రపంచంలోని ప్రజలందరూ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం ఒకే రకమైన మానవహక్కులు అనుభవించేలా చూడటం, దానికోసం ప్రచారం చేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.[2]
మూలాలు
- ↑ "New Secretary General Kumi Naidoo pledges support for African human rights defenders to hold the powerful to account". Amnesty International. 17 August 2018. Retrieved 26 September 2018.
- ↑ "Amnesty International's Statute". www.amnesty.org.