మదన్‌లాల్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 35:
source = http://content-aus.cricinfo.com/ci/content/player/30873.html
}}
[[మార్చి 20]], [[1951]]లో [[పంజాబ్]] లోని [[అమృత్‌సర్]]లో జన్మించిన '''[[మదన్‌లాల్]]''' (Madan Lal Udhouram Sharma) <ref>http://content.cricinfo.com/ci/content/player/30873.html | మదన్‌లాల్ ప్రొఫైల్</ref> [[భారతదేశం|భారతదేశపు]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. ఇతడు [[1974]] నుంచి [[1987]] వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 31 టెస్టులు, 67 వన్డేలు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చక్కగా రాణించి 10,000 పరుగులు మరియు, 600 వికెట్లు సాధించాడు.
==టెస్ట్ క్రికెట్==
మదన్‌లాల్ భారత్ తరఫున 31 టెస్టులలో పాల్గొని 22.65 సగటుతో 1042 పరుగులు సాధించాడు. అందులో 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 74 పరుగులు. [[బౌలింగ్‌]]<nowiki/>లో 71 టెస్ట్ వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 పర్యాయాలు తీసుకున్నాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 23 పరుగులకు 5 వికెట్లు.
పంక్తి 46:
* [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]] జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.
* [[సెప్టెంబర్]] [[1996]] నుంచి సెప్టెంబర్ [[1997]] వరకు భారతజట్టుకు జాతీయ క్రికెట్ కోచ్‌గా వ్యవహరించాడు.
* [[2000]] మరియు, [[2001]]లలో సెలెక్షన్ కమిటీ మెంబర్‌గా వ్యవహరించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మదన్‌లాల్" నుండి వెలికితీశారు