మనోరమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17:
| children = భూపతి
}}
'''మనోరమ''' ([[ఆంగ్లం]]: '''Manorama'''; born Gopishantha [[తమిళం]]: கோபிசாந்தா) ([[మే 26]], [[1937]] - [[అక్టోబరు 11]], [[2015]]) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. ఈమె సుమారు 1500 సినిమాలు మరియు, 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా [[తమిళ భాష|తమిళ]] భాషలో ఎక్కువగా నటించింది.<ref>{{cite web|url=http://www.hindu.com/thehindu/mp/2003/07/07/stories/2003070701340300.htm |title=The endearing `aachi' |publisher=The Hindu |date=2003-07-07 |accessdate=2010-05-26}}</ref> ఈమె కొన్ని [[మలయాళ భాష|మలయాళం]], [[తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]] మరియు, [[హిందీ భాష|హిందీ]] భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు '''ఆచి''' ('''Aachi''') అని ప్రేమగా పిలుస్తారు.<ref>{{cite web |url=http://www.hinduonnet.com/mp/2003/07/07/stories/2003070701340300.htm |title=The Hindu : The endearing `aachi' |publisher=Hinduonnet.com |date=2003-07-07 |accessdate=2010-05-26 }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007081050120200.htm&date=2007/08/10/&prd=fr& ‘Comedy is big responsibility’] {{Webarchive|url=https://web.archive.org/web/20080224001608/http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007081050120200.htm&date=2007%2F08%2F10%2F&prd=fr& |date=2008-02-24 }}. Hinduonnet. 10/08/2007</ref>
 
1987లో [[ప్రపంచం]]<nowiki/>లోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె [[గిన్నీస్ బుక్]]లో స్థానం సంపాదించింది. ఈ రికార్డు 2009 వరకూ ఎవరూ అధిగమించలేదు. మనోరమ ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. [[తమిళనాడు]] సీఎం [[జయలలిత (నటి)|జయలలిత]], మాజీ సీఎంలు [[అణ్ణా దురై]], [[ఎం.జి.రామచంద్రన్]], [[కరుణానిధి]]తో పాటు [[నందమూరి తారక రామారావు]]తో కలిసి నటించారు.
"https://te.wikipedia.org/wiki/మనోరమ_(నటి)" నుండి వెలికితీశారు