మహంకాళి వెంకయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 78:
}}
 
'''మహంకాళి వెంకయ్య''' ([[1917]] - [[1979]]), [[కూచిపూడి]] నాట్యాచార్యుడు<ref>Kuchipudi : Indian Classical Dance Art By Sunil Kothari, Avinash Pasricha పేజీ.155 [http://books.google.com/books?id=ibPELNiEhKwC&pg=PA155&lpg=PA155&dq=mahankali+venkayya&source=web&ots=XdxeQp14zZ&sig=te-Tf7v2pnfeoghVPq59p5YMsIQ&hl=en]</ref> మరియు, 1950 మరియు, 60వ దశకములో తెలుగు సినిమా నటుడు. ఈయన 45 సంవత్సరాలపాటు నాటకరంగానికి, 32 యేళ్లు సినిమారంగానికి సేవచేశాడు. సుమారు 158 సినిమాలలో నటించాడు. ఈయన [[దక్షయజ్ఞం]], [[భూకైలాస్]], [[భక్త మార్కండేయ]], [[చిరంజీవులు]], [[సీతాకళ్యాణము]], [[ఆరాధన]] వంటి సినిమాలలో నటించాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు 1917లో [[కూచిపూడి]] గ్రామంలో మహంకాళి సుబ్బయ్య, పుణ్యవతి దంపతులకు జన్మించాడు. ఇతడు 9వ యేటనే మొఖానికి రంగు పూసుకున్నాడు. 17వ యేడు వచ్చేసరికి నాటకరంగంలో పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. భాగవతుల కుమారస్వామి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు<ref name=మహంకాళి />. ఈయన ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు చింతా వెంకటరామయ్య వద్ద నాట్యాన్ని అభ్యసించాడు. తరువాత [[వేదాంతం రాఘవయ్య]] ట్రూపులో చేరి హిరణ్యకశిపుడు, కంసుడు వంటి పాత్రలను, [[డి.వి.సుబ్బారావు]] నాటకాలలో విశ్వామిత్రుడు వంటి విభిన్నమైన పాత్రలను ధరించి పేరుపొందాడు. ఆంధ్రరాష్ట్రంలోనే కాక కన్నడ, తమిళ రాష్ట్రాలలో కూడా అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. పౌరాణిక నాటకాలే కాక కాటమరాజు కథ, ఖిల్జీపతనం, బాలనాగమ్మ, ఛైర్మన్ మొదలైన నాటకాలలో నటించాడు. 1946లో [[సి.పుల్లయ్య]] దర్శకత్వంలో వచ్చిన [[వింధ్యరాణి]] సినిమాలో ఒక చిన్న వేషం వేయడం ద్వారా సినిమారంగంలో ప్రవేశించాడు. మరణించేవరకు 158 చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించాడు<ref name=మహంకాళి />.
"https://te.wikipedia.org/wiki/మహంకాళి_వెంకయ్య" నుండి వెలికితీశారు