మహమ్మద్ హిదయతుల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: +{{Authority control}}
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
'''మహమ్మద్ హిదయతుల్లా''' ([[డిసెంబర్ 17]], [[1905]] - [[సెప్టెంబర్ 18]], [[1992]]) ప్రముఖ న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసాడు (20.07.1969 నుండి 24.08.1969 వరకూ). తన రాష్ట్రపతి పదవిని పూర్తి చేసి [[వి.వి.గిరి]] చే రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం చేయించాడు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి [[1992]] సంవత్సరంలో మరణించాడు.
 
అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న హిదాయతుల్లా, న్యాయ శాస్త్రము మరియు, విదేశాంగ వ్యవహారాలపై అనేక ప్రాచుర్యమైన రచనలు కూడా చేశాడు. హిదాయతుల్లా 1979, ఆగస్టు 31 నుండి 1984, ఆగస్టు 30 వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి మరియు, [[రాజ్యసభ]] అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
 
;పదవులు
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_హిదయతుల్లా" నుండి వెలికితీశారు