మహిషాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 8:
మహిషుని తండ్రి అసురుల రాజైన రంభ ఒకనాడు 'మహిషం' ([[దున్నపోతు]]) తో కలిసిన మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా [[దున్నపోతు]]<nowiki/>లాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.
 
మహిషుడు [[బ్రహ్మ]] గురించి తపస్సు చేసి మానవులు మరియు, దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. అనంతరం స్వర్గలోకం మీద, భూలోకం మీద దండెత్తి దేవతలందర్నీ తరిమికొడతాడు.
 
బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలిగా సృష్టిస్తారు. అలాంటి [[దుర్గాదేవి]] మహిషున్ని ఎదిరించి [[తొమ్మిది]] రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది. అందువలన దుర్గాదేవిని [[మహిషాసుర మర్ధిని]] అని నామాంతరం కలిగింది.
"https://te.wikipedia.org/wiki/మహిషాసురుడు" నుండి వెలికితీశారు