మాగుంట సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
| death_place = [[ఒంగోలు]]
| death_cause =
| known = మాగుంట సుబ్బరామిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా మరియు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు.
| occupation = ప్రముఖ మద్యం డిస్ట్రిబ్యూటర్. <br>రాజకీయవేత్త<br>వ్యాపారవేత్త
| title =
పంక్తి 36:
}}
 
'''మాగుంట సుబ్బరామిరెడ్డి''' ([[నవంబర్ 26]], [[1947]] - [[డిసెంబర్ 1]], [[1995]]) బాలాజీ గ్రూప్ స్థాపకుడు. ప్రముఖ [[మద్యం]] డిస్ట్రిబ్యూటర్. మాగుంట సుబ్బరామిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత [[మంచినీటి చెరువులు|మంచినీటి]] సరఫరా మరియు, [[ఒంగోలు]] పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు.
 
1986 -88 లో సారా సిండికేట్ '''మాగుంట సుబ్బరామిరెడ్డి''' ఆదీనంలో ఉండేవి. '''మాగుంట సుబ్బరామిరెడ్డి''' గారు సారా సిండికేట్ ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతుండెవారు.