ఎం.ఎ.అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 28:
}}
 
'''మాడభూషి అనంతశయనం అయ్యంగారు''' స్వాతంత్ర్య సమర యోధుడు, [[పార్లమెంటు]] సభ్యుడు మరియు, [[లోక్‌సభ స్పీకరు]]. ఇతడు [[1891]], [[ఫిబ్రవరి 4]] తేదీన [[చిత్తూరు జిల్లా]], [[తిరుచానూరు]] లో వెంకట వరదాచారి దంపతులకు జన్మించాడు. [[పచ్చయప్ప కళాశాల]] నుండి బి.ఏ.పట్టా పొందిన పిదప మద్రాసు లా కాలేజీ నుండి 1913లో బి.ఎల్. పట్టా పొందారు. ఇతని స్వస్థలం [[తిరుపతి]] లో [[గణితము|గణిత]] ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత [[న్యాయవాది]]గా [[1915]] -[[1950]] వరకు నిర్వహించాడు. [[మహాత్మా గాంధీ]] సందేశం మేరకు [[స్వాతంత్ర్య సమరయోధులు|స్వాతంత్ర్య]] సమరంలో (వ్యక్తి [[సత్యాగ్రహం]] మరియు, [[క్విట్ ఇండియా]]) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.
 
[[1934]]లో మొదటిసారిగా కేంద్ర [[శాసనసభ సభ్యుడు|శాసనసభ]]<nowiki/>లో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో [[తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం]] నుండి మరియు, రెండవ లోక్‌సభ ఎన్నికలలో [[చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం|చిత్తూరు]] నుండి [[పార్లమెంటు సభ్యుడు|పార్లమెంటు]] సభ్యునిగా ఎన్నికయ్యాడు.
 
[[1948]]లో మొదటి [[లోక్‌సభ]]<nowiki/>లో డిప్యూటీ స్పీకరుగా తరువాత [[1956]]లో స్పీకరుగా ఎన్నుకోబడ్డాడు. [[1962]]లో [[బీహార్]] [[గవర్నరు]]గా నియమితులై [[1967]] వరకు ఆ పదవిలో ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎ.అయ్యంగార్" నుండి వెలికితీశారు