మాధవపెద్ది గోఖలే: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 84:
[[పాతాళభైరవి]], [[మాయా బజార్]] తదితర చిత్రాల్లో కథాకాలంనాటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపించేందుకు గోఖలే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. పాత్రధారులు ధరించే సుస్తులు, నగలు, కట్టూ బొట్టూ అచ్చం తెలుగుతనం ఉట్టిపడేవి. చలనచిత్రాలకు సంబంధించిన వివరణాత్మకమైన స్కెచ్ లు వేసేవాడు.
 
అతడు [[ప్రజాశక్తి]], [[ఆంధ్రపత్రిక]]లలో జర్నలిస్టుగా పనిచేశాడు. ఆయన విశిష్ట వ్యక్తిత్వం, సమస్యలపై సంపూర్ణ అవగాహన ఆయన రచనలలో కనిపించేది. ఇతడు తెనాలిలోని రామ విలాస సభతో సన్నిహిత సంబంధాలు కలిగివుండేవాడు. ఇతడు [[అభ్యుదయ రచయితల సంఘం]] లోను, [[ఆంధ్ర కళాకారుల సంఘం]] లోను మరియు, [[ఆంధ్ర చిత్రకళా పరిషత్తు]] లోను సభ్యులుగా ఉన్నాడు.
 
ఇతడు 1981 సంవత్సరంలో మరణించారు.<ref>గోఖలే మాధవపెద్ది, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 499.</ref>
"https://te.wikipedia.org/wiki/మాధవపెద్ది_గోఖలే" నుండి వెలికితీశారు