మాధవీ ముద్గల్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 11:
| death_place =
| height =
| occupation = ఒడిస్సీ నాట్యకారిణి మరియు, ఉపాధ్యాయిని
| years_active =
| current_group = గాంధర్వ మహావిద్యాలయ, న్యూఢిల్లీ
పంక్తి 19:
}}
'''మాధవీ ముద్గల్''' భారతీయ క్లాసికల్ నృత్యకారిణి. ఆమె ఒడిస్సీ నాట్యంలో సుప్రసిద్దురాలు. ఆమెకు అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో "సంస్కృతి అవార్డు", [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారం, సంగీత నాటక అకాడమీ అవార్డు, [[ఫ్రాన్స్]] ప్రభుత్వంచే గ్రాండే మెడైలే డి ల విల్లీ అవార్డు వంటివి లభించాయి. ఆమెకు 2004 లో నృత్య చూడామణి అవార్డు కూడా లభించింది.<ref name="Interview">{{cite interview | title=-'surprised and glad' to be chosen for Nritya Choodamani 2004 -Madhavi | date=November 15, 2004 | accessdate=June 4, 2012 | last=Madhavi | first=Mudgal | subjectlink=Madhavi Mudgal| interviewer=narthaki.com}}</ref>
== ప్రారంభ జీవితం మరియు, శిక్షణ==
ఆమె గాంధర్వ మహావిద్యాలయ స్థాపకుడైన వినయ్ చంద్ర ముద్గల్యకు జన్మించింది. [[న్యూఢిల్లీ]]<nowiki/>లో గల గాంధర్వ మహావిద్యాలయం [[హిందూస్థానీ సంగీతము|హిందూస్థానీ]] సంగీతం మరియు, క్లాసికల్ సంగీతం లకు శిక్షణనిచ్చె ప్రముఖ సంగీత పాఠశాల. ఆమె సంగీతం మరియు, కళలపై ఆసక్తితో ప్రముఖ గురువు శ్రీ హరికృష్ణ బెహరా వద్ద శిక్షణ పొందారు. కళల పట్ల ఆమె విశేష నైపుణ్యాలను పొమారు. ఆమె తన 4 వ యేట మొదటి సారి బహిరంగ ప్రదర్శన నిచ్చారు.<ref name="early life">{{cite web | url=http://www.perdiem.fr/spip.php?rubrique10 | title=Madhavi Mudgal | publisher=Per Diem Co | accessdate=June 4, 2012 | website= | archive-url=https://web.archive.org/web/20150202164533/http://www.perdiem.fr/spip.php?rubrique10 | archive-date=2015-02-02 | url-status=dead }}</ref> ప్రారంభంలో ఆమె భరతనాట్యం మరియు, కథక్ లను నృచుకున్నది. కానీ చివరికి ఆమె [[ఒడిస్సీ]] నాట్యాన్ని ఎన్నుకొని ఆ నాట్యంలో విశేష ప్రతిభ కనబరిచింది. ఆమె ఒడిస్సీ నాత్యాన్ని ప్రముఖ నాట్యకారులు అయిన కెలూచరణ్ మోహపాత్రా వద్ధ శిక్షణ పొందారు.
 
ఆమె అగ్రికల్చర్ లో డిప్లొమా పొందారు మరియు, వివిధ మ్యాగజైన్లకు మరియు, పుస్తకాలకు తన రచనలనందిస్తున్నారు.<ref>{{cite web | url=http://www.nycitycenter.org/content/ffd10/madh.aspx |title=International Dance Festival - VISTAAR| accessdate=June 4, 2012}}</ref>
 
<!-- == Career ==
పంక్తి 33:
 
== వ్యక్తిగత జీవితం ==
ఆమె సోదరుడు మధుప్ ముద్గల్ కూడా పద్మశ్రీ పురస్కార విజేత. ఆయన ఖయాల్ మరియు, భజన్ రంగంలో సుపరిచితుడు. ఆయన సంగీత స్వరకర్త మరియు, గాంధర్వ మహావిద్యాలయానికి ప్రిన్సిపాల్ గా కూడా ఉన్నారు. ఈ పాఠశాల 1995 నుండి సంగీతం మరియు, నాట్యం పై శిక్షణను అందిస్తున్నది.<ref name="ex">{{cite news|url=http://cities.expressindia.com/fullstory.php?newsid=164589|title=Madhup Mudgal and the world of khayal|date=January 8, 2006|work=Indian Express}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite news|url=http://www.financialexpress.com/news/its-hard-teaching-beginners/183636/|title=Interview : Madhup Mudgal: ‘It’s hard teaching beginners’|date=Nov 12, 2006|work=The Financial Express}}</ref> ఆమె మేనకోడలు అరుషి న్యూఢిల్లీ లోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ లో పూర్వ విద్యార్థి. ఆమె మాధవి ముద్గర్ వద్ద గాంధర్వ మహావిద్యాలయంలో శిక్షణ పొందారు 2003 లో సోలో ఒడిస్సీ నాట్యకారిణిగా కచేరీలనిస్తున్నారు.<ref>{{cite news|url=http://cities.expressindia.com/local-news/archivefullstory.php?newsid=62736&creation_date=2003-09-10|title=Baby, You’re On Your Own Now|date=September 10, 2003|work=Indian Express}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 2008లో ఆమె అంతర్జాతీయ నాట్య వేడుకలలో పాల్గొన్న ఏకైక భారతీయ నాట్యకారిణి.<ref>{{cite news|url=http://www.indianexpress.com/news/dance-works/380586/|title=Dance Works|date=Nov 3, 2008|work=Indian Express}}</ref> ఆమె రెండవ సోదరుడు ముకుల్ ముద్గల్ పంజాబ్ మరియు, [[హర్యానా]] కోర్టుకు మాజి ప్రధాన న్యాయమూర్తి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మాధవీ_ముద్గల్" నుండి వెలికితీశారు