మాబ్రి(వెర్టికల్ మాగ్నటిక్ స్విచ్): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 11:
ఈభాగం మాబ్రినిలువు గొట్టంపై ఫ్లాంజి బోల్తులతో బిగించటానికి సమానంగా డమ్మీ ఫ్లాంజిని కల్గిమధ్యలో ఒకస్టీలు గొట్టం వెల్డ్ చెయ్యబడి/అతుకబడి వుండును.ఈ గొట్టంలోనే స్టీలు ఫ్లోట్ రాడ్ పైభాగం, పైకి కిందికి కదులును
===హెర్మిటికల్లి సీల్డ్ స్విచ్‌లు/ గాలిచొరబడకుండా మూయబడిన స్విచ్‌లు===
వీటిని స్విచ్ మెకానిజం భాగం మధ్యలో బోలుగా వున్న స్టీలుగొట్టం ఉపరితలం పై కొద్ది కొద్ది దూరం ఎడంగా హెర్మిటికల్లి సీల్డ్ స్విచ్‌లు బిగించబడి వుండును.కేవలం నీటీ మట్టాన్ని నియంత్రణ కైనచో రెండు స్విచ్‌లు వుండును. ఒకటి నీరు కనిష్టమట్టానికి నీరు వున్నప్పుడు పంపును ఆన్ చెయ్యుటకు, రెండవది గరిష్ట మట్టానికి నీరు చేరగానే పంపును ఆపుటకు. మరికొన్ని మోబ్రేలలో మూడో స్విచు వుండును.ఈ స్విచు పంపు ఆన్ కాక పోయిన లేక పంపు తిరుతున్నప్పటికి నీరు బాయిలరులోకి ఎక్కనప్పుడు.బాయిలరులో కనిష్టమట్టాని కన్న తక్కువకు నీటిమట్టం పడిపోయిన,ఈ స్విచ్చు బాయిలరు ఫిడ్ కన్వెయరు మరియు, ID,FD ఫ్యానులను ఆపును.ఈ స్విచ్ లలో మాగ్నటిక్ స్నాప్ మెకానిజం వుండును .ఫ్లోట్ రాడ్/కడ్డీ నీటిమట్టానికి అనుగుణంగా పైకి కిందికి కదులుతూ స్విచ్ సమీపానికి రాడ్ రాగానే,రాడ్ చివర నున్న మాగ్నెట్ యొక్క అయస్కాంత ప్రభావం వలన స్విచ్ పని చెయ్యును.<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180122053136/http://www.pmip.cz/pdf/ip107.pdf|title=Mobrey Vertical magnetic level switches|publisher=pmip.cz|accessdate=22-01-2018}}</ref>
 
===వాతావరణ రక్షణ తొడుగు(weather proof cap)===
పంక్తి 17:
 
==మాబ్రి/మోబ్రే నిర్మానం-పనిచేసె విధానం==
నిలువుగా పొడవుగా స్టీలు గొట్టం వుండి దాని నిలువు పక్కభాగంలో కొద్ది ఎడంగా ఫ్లాంజి వున్న రెండు చిన్న గొట్టాలు/ పైపులువుండును.ఇందులో పై ఫ్లాంజి బాయిలరు స్టీము వున్న భాగానికి కలుపబడి వుండగా, కింది పక్కన వున్న మరో ఫ్లాంజి బాయిలరులో నీరు వున్న భాగానికి కలుపబడి వుండును.ఈ రెండు కూడా బాయిలరుకు నేరుగా కాకుండా వాల్వుల ద్వారా కలుపబడి వుండును.ఏదైన సమస్య మాబ్రిలో వచ్చిన ఈవాల్వులను మూసి, మాబ్రిను విప్పి తనిఖీ చెయ్యవచ్చు. అలాగే పైభాగాన కూడా ఒక ఫ్లాంజి వుండును. ఈ ఫ్లాంజికి స్విచ్ మెకానిజం వున్న భాగాన్ని ఫ్లాంజి ద్వారా బిగిస్తారు.అలాగే నిలువుగా పొడవుగా స్టీలు గొట్టం అడుగు భాగాన ఒక వాల్వు వుండి,మూసి వుండును.అప్పుడప్పుడు ఈ వాల్వును తెరచి లోపలి నీటిని బయటికి వదలవచ్చును.స్విచ్ మెకానిజం భాగంలో మధ్యనున్న స్టెయిన్‌లెస్ స్టీలు గొట్టం బయట కొద్ది దూర ఎడం వుండునట్లు మూడు మాగ్నటిక్ ఎలక్ట్రికల స్విచులు బిగించబడి వుండును.అన్నింటికన్నపైనున్న1వ స్విచు లెవల్ కు స్టిల్ ఫ్లోట్ రాడు పైభాగంలో వున్న అయస్కాంతం రాగానే,పంపు ఆగి పోవును. మధ్యలో వున్న 2వ స్విచు వద్దకు రాగానే పంపు ఆగి పోవును.ఏదైన కారణంచే పంపు పనిచెయ్యక పోయి నీటి మట్టం మరింత తగ్గిన,మూడో స్విచ్ వద్దకు రాగానే ఈ స్విచ్ వలన బాయిలరు బాయిలరు ID ఫ్యాన్,FD ఫ్యాన్ మరియు, ఇంధన సరాఫరా వ్యవస్థ ఆగిపోవును. అంతే కాదు ప్రమాద ఘంటిక/అలారం మోగును<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180122052626/http://www.zipway.com.tw/en/product-467453/Mobrey-Vertical-Float-and-Displacer-Level-Switches-DC-DS-BX.html|title=float switch|publisher=zipway.com.tw|accessdate=22-01-2018}}</ref><ref name=mobrey/>.
 
==బయటి లింకుల వీడియో చిత్రాలు==