మిమిక్రీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q1148872
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 1:
{{విస్తరణ}}
'''మిమిక్రీ''' (Mimicry) అనేది అనేక [[శబ్దం|శబ్దాలను]] నోటితో అనుకరించగలిగే ఒక అపురూపమైన [[కళ]]. కొన్ని సంధర్బాలలో వ్యక్తుల [[ప్రవర్తన]]లను కూడా అనుకరిస్తారు. దీనినే తెలుగులో '''ధ్వన్యనుకరణ''' అంటారు. [[ఆంధ్రప్రదేశ్]] లో [[నేరెళ్ళ వేణుమాధవ్]] అనే ప్రసిద్ధి గాంచిన మిమిక్రీ కళాకారుని పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు మిమిక్రీ కళాకారులు,వివిధ సినిమా మరియు, నాటక కళాకారుల గొంతుకనూ, పక్షులు, జంతువులు చేసే శబ్దాలనూ, వివిధ వాయిద్య పరికరాలు చేసే శబ్దాలనూ, వివిధ వాహనాలు వెలువరించే శబ్దాలను నోటితో పలికిస్తుంటారు.
 
==మిమిక్రీ కళాకారులు==
"https://te.wikipedia.org/wiki/మిమిక్రీ" నుండి వెలికితీశారు