మిరిస్టిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 32:
'''మిరిస్టిక్ ఆమ్లం''' ('''Myristic acid''', also called '''tetradecanoic acid''') ఒక సాధారణమైన [[సంతృప్త కొవ్వు ఆమ్లం]]. ఇది 14 [[కార్బను]]లను కలిగివుంటుంది. దీని రసాయన ఫార్ములా : CH<sub>3</sub> (CH<sub>2</sub>) <sub>12</sub>COOH<ref>{{citeweb|url=http://www.wisegeek.com/what-is-myristic-acid.htm|title=What Is Myristic Acid?|publisher=wisegeek.com|date=|accessdate=01-03-2015}}</ref>
మిరిస్టిక ఫ్రాగ్నన్స్ (myristica fragrance) అనబడే [[జాజికాయ]] (nutmeg) విత్తననూనెలో దాదాపు 75% వుండటం వలన ఈఆమ్లానికి మిరిస్టిక్ ఆమ్లం అనేపేరు స్దిరపడినది. నట్మెగ్ నూనెలో మిరిస్టిక్ ఆమ్లం అధికశాతము సింపుల్ ట్రైగ్లిసెరైడ్ (trimyristin) గా కన్పిస్తుంది. స్పెర్మ్ తిమింగలము తలనూనెలో మిరిస్టిక్ ఆమ్లం 15% ఉంది.<ref>{{citeweb|url=https://www.truthinaging.com/ingredients/myristic-acid|title=Myristic Acid|publisher=truthinaging.com|date=|accessdate=1-3-2015}}</ref> అధికముగా (excess) మిరిస్టిక్ ఆమ్లాన్ని ఆహారములో తీసుకున్నచో ఫ్లాస్మా కొలెస్ట్రాల్ పెరిగె ప్రమాదమువున్నది. సంతృప్త కొవ్వు ఆమ్లాలలో మిరిస్టిక్ ఆమ్లం మాత్రమే కణ మాంసకృత్తుల (cellular proteins) లో అమైడ్ లింకు ఏర్పరచగలదు. పాల కొవ్వులలో ఈఆమ్లం 8-12% వరకు ఉంది. కొబ్బరి, పామ్కెర్నల్ నూనెలలో కూడా 1-5% వరకు వుండును. ఈకొవ్వు ఆమ్లం నుండి మిరిస్టెట్ (miristate) అనే ఈస్టరును తయారుచెయ్యుదురు. ఐసోప్రొఫైల్ మిరిస్టెట్ను సౌందర్యలేపనము (cosmatics) తయారుచెయ్యుటకు ఉపయోగించెదరు. మిరిస్టిక్ ఆమ్లాన్ని క్షయికరణచర్య (reduction) కు గురికావించి మిరిస్టిల్ అల్డిహైడ్ (myristyl aldehyde)
==ధర్మాలు==
పంక్తి 75:
==వినియోగాలు==
* రబ్బరు, ప్లాస్టికులు, గ్రీజులు, ద్రవకందెనలు, మందులతయారి,
* టాయ్లెట్ సబ్బుల తయారిలోను వినియోగిస్తారు.
|