"మీరా కుమార్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎బయటి లంకెలు: AWB తో వర్గం మార్పు)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
| religion = [[హిందూ]]
| spouse = మంజుల్ కుమార్
| children = 1 కుమారుడు మరియు, ఇద్దరు కుమార్తెలు
| website =
| alma_mater = [[m:en:University of Delhi|ఢిల్లీ విశ్వవిద్యాలయము]]
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=73
}}
'''మీరా కుమార్ ''' భారత పార్లమెంటు సభ్యురాలు మరియు, [[లోక్‌సభ]]<nowiki/>కు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
==నేపధ్యము==
[[బీహార్]] లోని పట్నా జిల్లాలో సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధుడు మరియు, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ [[బాబూ జగ్జీవన్‌ రామ్]] మరియు, ఇంద్రాణీ దేవి దంపతులకు జన్మించింది. [[ఢిల్లీ విశ్వవిద్యాలయం]] లోని ఇంద్రప్రస్థ కళాశాల మరియు, మిరిండా కళాశాలల నుండి వరుసగా M.A, L.L.B పట్టాలను పొందింది.
 
==జీవన పధం==
ఈవిడ 1973 లో సివిల్ సర్వీసు పరీక్షలు రాసి [[m:en:Indian Foreign Service|ఇండియన్ ఫారిన్ సర్వీసు]]కు ఎంపికైంది. ఉద్యోగ రీత్యా అనేక దేశాలలో గడిపింది.
===రాజకీయ జీవితము===
1985 లో క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించింది. [[ఉత్తరప్రదేశ్]] లోని [[m:en:Bijnor|బిజ్నోర్]] నియోజకవర్గం నుండి రాజకీయ దిగ్గజాలైన రాం విలాస్ పాశ్వాన్, [[మాయావతి]] లాంటి దళిత నేతలను ఓడించి ప్రజా ప్రతినిధిగా ఎన్నికైంది. [[ఢిల్లీ]] లోని [[m:en:Karol Bagh (Lok Sabha constituency)|కరోల్ బాగ్]] నియోజకవర్గానికి [[m:en:8th Lok Sabha|8వ]] మరియు, 12వ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించింది . 1999లో [[భారతీయ జనతా పార్టీ]] ప్రభంజనంలో ఈవిడ ఓడిపోయింది. కానీ 2004 మరియు, 2009 లలో తన తండ్రి గతంలో పోటీచేసిన [[బీహార్]] లోని [[m:en:Sasaram|ససారం]] నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి విజయం సాధించింది.
 
2004 నుండి 2009 వరకు [[కాంగ్రెస్]] ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ మరియు, సాధికార మంత్రిగా పనిచేసింది. 2009లో కేంద్ర జలవనరుల మంత్రిగానూ కొద్దికాలం బాధ్యతలు నిర్వర్తించింది. ఈ పదవిలో ఉండగానే [[లోక్‌సభ]] సభాపతిగా ఎన్నుకోబడటంతో మంత్రి పదవికి రాజీనామా చేసి, భారత [[లోక్‌సభ]]కు మొట్టమొదటి మహిళా సభాపతిగా బాచ్యతలు చేపట్టింది.
====2014 ఎన్నికలు====
[[2014 పార్లమెంటు ఎన్నికలు|2014 పార్లమెంటు ఎన్నికల]]లో మీరాకుమార్ బీహార్‌లోని ససారం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఇక్కడ [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి పాశ్వాన్ సుమారు 60వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
==వ్యక్తిగత జీవితము==
ఈమె వివాహము [[సుప్రీం కోర్టు]] [[న్యాయవాది]] అయిన మంజుల్ కుమార్ తో జరిగింది. వీరికి ముగ్గురు సంతానము. కుమారుడు అన్షుల్ మరియు, కుమార్తెలు స్వాతి మరియు, దేవయాని. అన్షుల్ వివాహము మినితాతో జరిగింది. వీరికి ఒక [[కూతురు|కుమార్తె]] అనాహిత. కుమార్తె స్వాతి [[పెళ్ళి|వివాహము]] రంజీత్ తోనూ మరియు, దేవయాని వివాహము అమిత్ తోనూ జరిగింది. స్వాతి మరియు, రంజిత్ లకు ఒక కుమార్తె అమ్రిత మరియు, కుమారుడు అన్హద్ సంతానము. అలాగే దేవయాని మరియు, అమిత్ లకు ఒక [[కొడుకు|కుమారుడు]] ఫర్జాన్ సంతానము.
 
మీరా కుమార్ కి క్రీడల పట్ల ఆసక్తి మెండు. ఈవిడ రైఫిల్ షూటింగ్ లో అనేక పతకాలను కూడా గెలుచుకుంది. అలాగే ఈవిడ రచనలు కూడా ప్రచురితమయ్యాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2883223" నుండి వెలికితీశారు