మూత్రం: కూర్పుల మధ్య తేడాలు

30 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB తో "మరియు" ల తొలగింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
 
== మూత్రం ఏర్పడే విధానం ==
రక్తనాళికా గుచ్ఛము (Glomerulus) లో జరిగే రక్త ప్రవాహము నుండి [[మూత్రము]] ఏర్పడుట వలన దీనిని [[రక్తము]] యొక్క గాలితముగా భావించవచ్చును. ఇందువలన రక్తంలోని [[ప్లాస్మా]] మరియు, మూత్రములో ఒకే రకమైన అంశాలను భిన్న గాఢతలలో కలిగివుంటాయి. మూత్రం ఏర్పడే విధానం మూడు దశలలో జరుగుతుంది.
* రక్తనాళికా గుచ్ఛ గాలితము (Glomerular filtration)
* పునఃశోషణ (Reabsorption)
 
=== మూత్ర పరీక్ష ===
చరిత్రలో చాలా మంది [[వైద్యులు]] రోగుల మూత్రాన్ని పరీక్షించి రోగ నిర్ధారణ చేశారు. హెర్మోజెనిస్ (Hermogenes) ముత్రం యొక్క రంగు మరియు, ఇతర లక్షణాల ఆధారంగా కొన్ని వ్యాధుల్ని గుర్తించినట్లుగా రాశాడు. [[మధుమేహం]] పేరు వ్యాధిగ్రస్తుల తియ్యని మూత్రం ఆధారంగా వచ్చింది. మూత్ర పరీక్షలు వైద్య పరీక్షలలో చాలా ప్రాథమికమైనవి. మూత్రాన్ని [[సూక్ష్మదర్శిని]] ద్వారా పరీక్షించి ఇన్ఫెక్షన్, [[క్యాన్సర్]] వంటి కొన్ని వ్యాధుల్ని గుర్తించవచ్చును.
 
== మూలాలు ==
2,04,044

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2883292" నుండి వెలికితీశారు