మూసా ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
''[[మూసేసి]] కుటుంబానికి చెందిన [[అరటి]] ప్రజాతి మూసా కోసం ఇక్కడ చూడండి.''
 
'''మూసా''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] '''موسى ''Musa'' ''') [[మోషే]] ([[ఆంగ్లం]] : [[మోజెస్]] '''Moses''' (''క్రీ.పూ.'' 1436/1228 – 1316/1108 ) అబ్రహామిక మతస్తులకు గొప్ప ప్రవక్త. మొషే [[విగ్రహారాధన]]ని తీవ్రంగా వ్యతిరేకించాడు. మోషే విగ్రహారాధకులని చిత్రహింసలు పెట్టి చంపినట్టు [[యూదుల బైబిల్]]లో కథలున్నాయి. ఇతని సోదరుడు [[హారూన్]] / [[అహరోను]] కూడా ఒక ప్రవక్తే. ''మూసా'' యూదు మత స్థాపకుడు. ఇతనిపై [[అవతరింపబడ్డ గ్రంధాలు|అవతరింపబడ్డ గ్రంధముల]]లో ఒకటైన [[తోరాహ్]] ప్రకటింపబడింది.<ref>{{Cite web |url=http://www.thetruthoflife.org/messengers_musa.htm |title=The Truth of Life<!-- Bot generated title --> |website= |access-date=2008-06-20 |archive-url=https://web.archive.org/web/20080622221115/http://www.thetruthoflife.org/messengers_musa.htm |archive-date=2008-06-22 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.zainab.org/commonpages/ebooks/english/short/prophets.htm |title=:: www.zainab.org<!-- Bot generated title --> |website= |access-date=2008-06-20 |archive-url=https://web.archive.org/web/20110629084540/http://www.zainab.org/commonpages/ebooks/english/short/prophets.htm |archive-date=2011-06-29 |url-status=dead }}</ref> ఈజిప్టు రాజైన [[ఫరో]] [[చక్రవర్తి]]తో మాట్లాడి [[అల్లా]] అనుమతితో అనేక అద్భుతాలు చేసి ఎర్రసముద్రాన్ని చీల్చియూదులను [[ఈజిప్టు]] (ఐగుప్తు) నుండి [[పాలస్తీనా]] ([[మధ్యధరా సముద్రం]] మరియు, [[జోర్డాన్ నది]] మధ్య ఉన్న దేశం) కు తరలిస్తాడు. ఫరో [[ఎర్రసముద్రం]]లో మునిగి చనిపోయేటప్పుడు అల్లాను నమ్ముతాడు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/మూసా_ప్రవక్త" నుండి వెలికితీశారు