మెట్రిక్ పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:FourMetricInstruments.JPG|thumb|మెట్రిక్ క్రమాంకనాలను కలిగి ఉన్న నాలుగు రోజువారీ కొలత పరికరాలు: సెంటీమీటర్లలో టేప్ కొలత క్రమాంకనం, డిగ్రీల సెల్సియస్ లో థర్మామీటర్ క్రమాంకనం, కిలోగ్రాం బరువు, మరియు వోల్ట్స్, ఆంపియర్లు మరియు, ఓమ్‌లు కొలిచే విద్యుత్ మల్టిమీటర్.]]
[[File:Metric system adoption map.svg|thumb|{{legend|green|అధికారికంగా మెట్రిక్ పద్ధతి అవలంబిస్తున్న దేశాలు}}
{{legend|gray|అధికారికంగా మెట్రిక్ పద్ధతి అవలంబించని దేశాలు (యునైటెడ్ స్టేట్స్, మయన్మార్ మరియు, లైబీరియా)}}]]
'''[[మెట్రిక్ పద్ధతి]]''' ('''Metric system''' - '''మెట్రిక్ సిస్టమ్''') అనేది [[మీటరు]] ఆధారంగా [[పొడవు]], [[గ్రాము]] ఆధారంగా [[ద్రవ్యరాశి]] లేదా [[భారము]], మరియు [[లీటరు]] ఆధారంగా ఉరువు ([[ఘనపరిమాణము]]) తో కొలిచే ఒక పద్ధతి.<ref>{{cite web |title=Oxford Dictionaries |url=http://www.oxforddictionaries.com/us/definition/american_english/metric-system?q=metric+system}}</ref>
==కొలతలు, కొలమానాలు, లెక్కింపు పద్ధతులు==
ఆధునిక శాస్త్రం జోడు గుర్రాల బండి లాంటిది. వీటిలో ఒక గుర్రం పేరు వాదం (theory), రెండవ గుర్రం పేరు ప్రయోగం (experiment). ప్రయోగం ద్వారా ఋజువు చెయ్యలేని వాదం వీగి పోతుంది. వాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతుందంటే, ఒకరికి మెదడులో ఒక చిరు ఆలోచన పుడుతుంది. ఆ చిరు ఆలోచనలో కాసింత సత్యం ఉందేమోనన్న భావం బలపడితే దానిని ఇంగ్లీషులో థీసిస్ (thesis) అంటారు. కనుక థీసిస్ అంటే “గాఢమైన అభిప్రాయం” అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండే హైపోథసిస్ (hypothesis) అనే ఇంగ్లీషు మాట పుట్టింది. ఇంగ్లీషులో వాడుకలో తారసపడే ఒక ప్రత్యయం “హైపో” (hypo) అంటే “అడుగున” అని కానీ (ఉదా. హైపోడెర్మిక్ అంటే చర్మం అడుగున), “తక్కువ స్థాయిలో ఉన్న” అని కానీ అర్థం. కనుక హైపోథసిస్ అంటే “పూర్తిగా బలపడని ఆలోచన.” ఇలా పూర్తిగా బలపడని ఆలోచనలు ప్రయోగం ద్వారా ఋజువు సినప్పుడు బలపడి నిలదొక్కుకుంటాయి.
"https://te.wikipedia.org/wiki/మెట్రిక్_పద్ధతి" నుండి వెలికితీశారు