మైకల్ జాక్సన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 14:
| Occupation = [[:en:singer|singer]], [[:en:songwriter|songwriter]], [[:en:record producer|record producer]], [[:en:arrangement|arranger]], [[:en:dancer|dancer]], [[:en:Choreography|choreographer]], [[:en:actor|actor]]
| Years_active = 1967 - నేటివరకు
| Label = మోటౌన్, ఎపిక్, సోనీ మరియు, ద మైకల్ జాక్సన్ కంపెని ఇంకార్పొరేటెడ్
| Associated_acts = ద జాక్సన్ ఫైవ్, జేనెట్ జాక్సన్, క్వింసీ జోన్స్, సియెదా గర్రెట్ట్, టెడ్డీ రైలీ
| Influences = జేమ్స్ బ్రౌన్, జాకీ విల్సన్, డయనా రాస్, జో టెక్స్, స్టీవీ వండర్, రే చార్లెస్, ద బీటిల్స్, డేవిడ్ రఫ్ఫిన్, లిటిల్ రిచార్డ్
పంక్తి 23:
జాక్సన్ మొత్తం 13 [[గ్రామీ అవార్డు]]లు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి [[1984]] లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు [[అమెరికా]]లో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా.<ref>{{cite web|url=http://www.showbuzz.cbsnews.com/stories/2007/11/06/music/main3461884.shtml??source=RSS&attr=_3461884|title=Pop Icon Looks Back At A "Thriller" Of A Career In New Interview|publisher=''CBS News''|date=2007-11-06|accessdate=2008-02-14|website=|archive-url=https://web.archive.org/web/20080106103821/http://www.showbuzz.cbsnews.com/stories/2007/11/06/music/main3461884.shtml?%3Fsource=RSS&attr=_3461884|archive-date=2008-01-06|url-status=dead}}</ref> జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేసాడు.<ref>[http://www.youtube.com/watch?v=14i4Lmv1i4g YouTube]</ref>
 
కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. [[1990]] నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. [[1988]] నుండి [[2005]] వరకు జాక్సన్ తన ''నెవెర్‌లాండ్ రాంచ్''లో ఉన్నాడు. అక్కడ ఒక జూ మరియు, అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు. [[11 ఫిబ్రవరి]] [[2008]] నాడు జాక్సన్ ''త్రిల్లర్ 25'' అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.
 
== బాల్యం ==
జాక్సన్ వాళ్ళ నాన్న, జోసెఫ్ జాక్సన్, ఒక స్టీల్ మిల్లులో పనిచేసేవాడు. జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరీన్ జాక్సన్. జాక్సన్ చిన్న తనములో తన తండ్రి వల్ల ఎన్నో బాధలు అనుభవించాడు. తనను తన తండ్రి మానసికముగ మరియు, శారీరకముగా హింసించే వాడని జాక్సన్ పేర్కొన్నాడు. జాక్సన్ తన చిన్నప్పటి బాధల గురించి మొదటి సారిగా [[1993]] [[ఫిబ్రవరి 10]] ఒప్రా విన్ ఫ్రీలో మాట్లాడాడు. తను చిన్న తనములో ఒంటరి తనము వల్ల ఎంతో ఏడ్చేవాడనని చెప్పాడు.
 
== కుటుంబం ==
"https://te.wikipedia.org/wiki/మైకల్_జాక్సన్" నుండి వెలికితీశారు