మైకెల్ హోల్డింగ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 39:
టెస్ట్ క్రికెట్‌లో 60 మ్యాచ్‌లు ఆడి 23.68 సగటుతో 249 వికెట్లు సాధించాడు. ఇందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 13 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 92 పరుగులకు 8 వికెట్లు. టెస్టులలో 36 సిక్సర్లు కొట్టి 1000 పరుగుల లోపు పరుగులు చేసిన వారిలో అత్యధిక సిక్సర్లు సాధిమ్చిన వాడిగా రికార్డు సృష్టించాడు.
 
వన్డే క్రికెట్‌లో 102 మ్యాచ్‌లు ఆడి 142 వికెట్లను సాధించాడు. వన్డేలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 26 పరుగులకు 5 వికెట్లు. [[1979]] మరియు, [[1983]] లలో ప్రపంచ కప్ క్రికెట్ లో పాల్గొన్నాడు.
 
ప్రస్తుతం హోల్డింగ్ క్రికెట్ కామెంటేటర్ గా విధులను నిర్వహిస్తున్నాడు.
"https://te.wikipedia.org/wiki/మైకెల్_హోల్డింగ్" నుండి వెలికితీశారు