మైలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 14:
[[పొడవు]]<nowiki/>ను కొలుచుటకు ఒక ప్రమాణం '''మైలు'''. సాధారణంగా మైలు 5.280 [[అడుగు]]లకు సమానంగా ఉంటుంది. 1760 [[గజాలు]] లేదా 1609 మీటర్లు ఒక మైలు. 5,280 అడుగుల యొక్క మైలును కొన్నిసార్లు స్టాట్యూట్ మైలు లేదా లాండ్ మైలు అంటారు, ఎందుకంటే నాటికల్ మైలుకి (6,076 అడుగులు లేదా 1,852 మీటర్లు) దీనికి భేదం చూపడానికి. చరిత్రలో మైళ్ళను అనేక రకాల ప్రమాణిక యూనిట్లగా ఉపయోగించారు. ఆ పొడవులను రకరకాల మైళ్ళుగా ఆంగ్లంలోకి అనువదించారు. వారు వాడిన వివిధ రకాల మైళ్ళ పొడవు 1 నుంచి 15 కిలోమీటర్లు ఉండేవి.
 
1 మైలు = 1.609344 కిలోమీటర్లు[[File:Milestone, Knightsbridge, London - geograph.org.uk - 1590514.jpg|thumb|right|A [[milestone]] in [[London]] showing the distance in miles to two destinations.]]1959 లో అంతర్జాతీయంగా యార్డ్ (గజము) మరియు, [[పౌండ్ (పరిమాణం)|పౌండ్]] ల ఒప్పందము చేసుకునేంత వరకు [[ఆంగ్లం]] మాట్లాడే దేశాలలో ల్యాండ్ మైలు యొక్క కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి, తరువాత [[గజము]] అంటే కచ్చితంగా 0.9144 మీటర్లు అని, [[మైలు]] అంటే కచ్చితంగా 1,609.344 మీటర్లని నిర్ణయించారు.
 
==శబ్దలక్షణము==
పంక్తి 20:
 
== స్టాట్యూట్ మైలు ==
యు.ఎస్. మరియు UK పదం మైలు సాధారణంగా స్టాట్యూట్ మైలు ఉపయోగిస్తారు. 1 స్టాట్యూట్ మైలు = 1,760 గజాలు (నిర్వచనం ద్వారా) = 5,280 అడుగులు = 1.609344 కిలోమీటర్లు (సరిగ్గా)
 
== నాటికల్ మైల్ ==
"https://te.wikipedia.org/wiki/మైలు" నుండి వెలికితీశారు