"మొటిమ" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
*జాజికాయను నీటిలో గంధంగా అరగదీసి మొటిమలకు రాస్తే మొటిమలు పోతాయి.<ref>[http://www.stylecraze.com/articles/simple-home-remedies-to-remove-pimples-overnight/ జాజికాయ]</ref> ముఖసౌందర్యం పెరుగుతుంది.
*నిమ్మరసంలో [[తులసి]] ఆకుల్ని(tulasi chief) పేస్ట్‌లా నూరి, మొటిమలపై రాస్తే అవి మటుమాయం కావడమే గాక, మచ్చలు కూడా పోతాయి
*ఒక టేబుల్ స్పూన్ చొప్పున [[తేనె]], పాలు, పసుపు పొడి మరియు, సగం చెంచా నిమ్మకాయ రసం కలిపి మోహనికి రాసుకొని 25 లేక 30 నీమూసలు ఉంచుకొని చల్లటి నీళ్ళతో కదుకుంటే మొటిమలు తగ్గుతాయి.
*నిమ్మకాయ రసం మొటిమలకి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి.
*ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
*భావిత ప్రాంతాల పూర్తి పరీక్ష మోటిమలు నిర్ధారణలో సహాయపడుతుంది. కారణంతో బాటు మొటిమలను గుర్తించడానికి క్రింది పరీక్షలు సూచించబడ్డాయి
*రక్త పరీక్షలు, అలాగే PCOS (Polycystic ovary syndrome) ను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్లు ఉపయోగించబడతాయి.
*రెటినోయిడ్ (Retinoid) మరియు, బెంజోయిల్ పెరాక్సైడ్ కలయిక చికిత్సను కూడా ఉపయోగించవచ్చు.
 
మోటిమల చికిత్సకు దీర్ఘకాలం పడుతుంది, వీటిని నయం చేయడానికి సమయం పడుతుంది మరియు, ముఖ్యంగా మంచి చర్మ సంరక్షణ అవసరం.
 
==మొటిమలతో జాగ్రత్తలు==
* ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.
* బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా సన్స్క్రీన్ ని చర్మానికి రాసుకోవడం మంచిది.సూటిగా సూర్యకిరణాలు తాకడం వలన చర్మంలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చర్మం జిడ్డుగా మారుతుంది.
* ప్రోటీన్లు మరియు, కార్బోహైడ్రాట్లు తక్కువగా  ఉండే  ఆహారం తీసుకోవడం ఉత్తమం.
* ఆయిల్ తత్త్వం తక్కువగా ఉండే చర్మసౌందర్యా ఉత్పత్తులను వాడడం ఉత్తమం. నీటి శతం ఎక్కువగా ఉండే వాటిని వాడడం మంచింది.
* చర్మాన్ని రోజుకి 2 సార్లు అయినా శుభ్రపరచడం వలన కొంతమేరకు చర్మాన్ని కాపాడుకోవచ్చు. <ref>https://skinkraft.com/blogs/articles/pimples-on-nose</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2883388" నుండి వెలికితీశారు