మొసలికంటి తిరుమలరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''మొసలికంటి తిరుమలరావు''' ([[ఆంగ్లం]]: Mosalikanti Thirumala Rao) ([[జనవరి 29]], [[1901]] - [[1970]]) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు, [[పార్లమెంటు]] సభ్యులు.
 
== జననం ==
పంక్తి 8:
వీరు తూర్పు గోదావరి కాంగ్రెసు అధ్యక్షలుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1937 నుండి 1940 వరకు కేంద్ర అసెంబ్లీ సభ్యులుగాను, 1945-1947 లో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగాను, 1948-1950 లలో రాజ్యాంగ సభ సభ్యులుగాను, 1950-1952లో తాత్కాలిక ప్రభుత్వం సభ్యులుగా ఉన్నారు.
 
వీరు 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలలో 2వ, 3వ మరియు, 4వ [[లోక్‌సభ]]లకు [[కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం]]<ref>http://www.hindu.com/2009/03/15/stories/2009031552360300.htm</ref> నుండి ఎన్నికై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ ఉపమంత్రిగా పనిచేశారు.
 
== మరణం ==