మౌలానా హస్రత్ మోహాని: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
|period = 20వ శతాబ్దం
|genre = [[గజల్]]
|subject = [[ప్రేమ]] మరియు, [[తత్వము]],
|movement = [[m:en:Indian independence movement|భారత స్వాతంత్ర్య పోరాటం]]
|debut_works =
పంక్తి 25:
}}
 
'''మౌలానా హస్రత్ మోహాని''' ([[ఉర్దూ]]: '''مولانا حسرت موہانی''') (జననం [[1875]] - మరణం [[1951]]) ఒక శృంగారరసభరితమైన కవి. ఇతను [[ఉర్దూ]] భాషాకవి, జర్నలిస్టు, రాజకీయవేత్త, పార్లమెంటేరియన్ మరియు, నిర్భయ స్వాతంత్ర్యసమరయోధుడు. ఇతని అసలు పేరు సయ్యద్ ఫజలుల్ హసన్. [[ఉత్తరప్రదేశ్]], ఉన్నావ్ జిల్లాలోని 'మోహాన్' పట్టణంలో 1875లో జన్మించాడు.
 
ఇతడు ఒక చురుకైన విద్యార్థి, అన్ని పరీక్షలలో రాష్ట్రస్థాయిలో ఉన్నతుడు. తరువాత [[అలీఘర్ ముస్లిం యూనివర్శిటి|అలీఘర్]] లో చదివాడు. ఇతడు [[మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్]], [[షౌకత్ అలీ జౌహర్]] ల [[మిత్రుడు]]. ఇతని రచనలు 'కులియాత్-ఎ-హస్రత్ మోహాని', 'షర్హ్-ఎ-కలామ్-ఎ-గాలిబ్', 'నుకాత్-ఎ-సుఖన్', 'ముషాహిదాత్-ఎ-జిందాన్' మొదలగునవి. [[గజల్]] గాయకుడు [[గులాం అలి]] పాడిన '[[చుప్కే చుప్కే రాత్ దిన్|చుప్ కే చుప్ కే రాత్ దిన్ ఆఁసూ బహానా యాద్ హై]]' ఇతని రచనే.
 
ఇతడు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బ్రిటిష్ వారికి ఎదురుగా నిర్భయంగా పోరాడిన వీరుడు. ఆజాదియె-కామిల్ (సంపూర్ణ స్వరాజ్యం) కావాలంటూ 1921 లో డిమాండ్ చేసిన మొదటివ్యక్తి. ఆల్ ఇండియా [[ముస్లిం]] లీగ్ ను అధ్యక్షత వహించాడు. [[కమ్యూనిజం]]పట్ల అభిమానమున్నవాడునూ. ఎన్నోసార్లు [[జైలు]]కు వెళ్ళాడు. ఇతని స్ఫురద్రూపాన్ని చూచి ఇతన్ని భారతరాజ్యాంగనిర్మాణ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈకమిటీ సిఫారసులను చూసి నొచ్చుకొని నచ్చక సంతకం చేయలేదు. ఇతని సమకాలీన ఉర్దూ కవులు [[జోష్ మలీహాబాది]], [[నాసిర్ కాజ్మి]], [[జిగర్ మొరాదాబాది]] మరియు, [[అస్గర్ గోండవి]].
 
ఇతను [[మే 13]], 1951, [[లక్నో]]లో మరణించాడు.