మ్యాక్ ఓయస్ టెన్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
ఓయస్ టెన్ లో విడుదలైన మొత్త మెదటి వెర్షన్ మ్యాక్ ఓయస్ టెన్ సెర్వర్ 1.0. ఇది 1999లో విడుదలైంది. డెస్క్‌టాపులకు పనికివచ్చే మ్యాక్ ఓయస్ టెన్ వి10.0 మార్చి 2001లో విడులైంది. ఇందులో ప్రత్యేక మార్పు యాపిల్ ప్రవేశ పెట్టిన ఆక్వా యూసర్ ఇంటర్ఫేస్. అప్పటినుండి, 2008వరకు, మరొక ఐదు వెర్షన్లు యాపిల్ విడుదల చేసింది. ప్రతి వెర్షన్లో సెర్వర్, డెస్క్‌టాపులకు వేర్వేరు వెర్షన్లు ఉన్నాయి. ప్రస్తుతపు తాజా విడుదల ఆక్టోబర్ 2007 లో విడుదలైన [[మ్యాక్ ఓయస్ టెన్ వి10.5]] "లియేపార్డ్". మ్యాక్ ఓయస్ టెన్ వెర్షన్లు పెద్ద పిల్లుల పేర్లు పెట్టింది యాపిల్. ఉదాహరణకి [[మ్యాక్ ఓయస్ టెన్ వి10.4]]ని "టైగర్" అని పిలుస్తారు.
 
యాపిల్ ఓయస్ టెన్ ని కొద్దిగా మార్చి, యాపిల్ టీవీ, ఐఫోన్ మరియు, ఐపాడ్ టచ్‌లకు కూడా వాడుతుంది. ఈ మార్పు చెందిన ఓయస్ ఆ పరికరానికి ఏ ఫీచర్లు అవసరమే అవి మాత్రమే ఉంచుతుంది యాపిల్. కాని కొంత మంది ఆ ఓయస్‌లో కూడా కొన్ని సాఫ్ట్‌వేర్లు ఇంస్టాల్ చేయవచ్చని చెబుతున్నారు.<ref>{{cite web | title = Macworld Expo: Optimised OS X sits on 'versatile' flash| url=http://www.macworld.co.uk/ipod-itunes/news/index.cfm?newsid=16927 | accessdate = 2007-01-13}}</ref>
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/మ్యాక్_ఓయస్_టెన్" నుండి వెలికితీశారు