యం.యస్.స్వామినాధన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎వృత్తిపరమైన విజయాలు: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 43:
స్వామినాథన్ USDA బంగాళాదుంప పరిశోధన స్టేషన్ ఏర్పాటుకు తన సహాయం కోసం విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద ఒక పోస్ట్ డాక్టరల్ పరిశోధన కు అంగీకరించాడు. విస్కాన్సిన్లోని పరిశోధనా పనిలో అతనికి వ్యక్తిగతమైన, వృత్తిపరమైన సంతృప్తి ఉన్నప్పటికీ, పూర్తిస్థాయి అధ్యాపక హోదాను వదలి 1954లో భారతదేశానికి తిరిగి వచ్చాడు.<ref name="worldfoodprise.org" />
==వృత్తిపరమైన విజయాలు==
స్వామినాథన్ ప్రాథమిక మరియు, అనువర్తిత మొక్కల పెంపకం, వ్యవసాయ పరిశోధన మరియు, అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ వంటి సమస్యలలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సహచరులు, విద్యార్థులతో కలసి పనిచేసాడు.
 
అతని వృత్తిపరమైన జీవితం 1949 నుండి ప్రారంభమైనది:
పంక్తి 57:
*1986–99 – వాషింగ్టన్ డి.సి లోని వరల్డ్ రీసోర్స్ ఇనిస్టిట్యూట్ సంపాదక మండలి చైర్మన్., మొట్టమొదటి "వరల్డ్ రిసోర్స్ రిపోర్ట్." రూపకల్పన.<ref>UNDP, UNEP, The World Bank, World Resources Institute, "World Resources 2005 – The Wealth of the Poor: Managing ecosystems to fight poverty", 2005.
{{cite web |url=http://www.wri.org/biodiv/pubs_description.cfm?pid=4073 |title=Archived copy |accessdate=2010-06-16 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20071012181648/http://wri.org/biodiv/pubs_description.cfm?pid=4073 |archivedate=12 October 2007 |df=dmy-all }}</ref>
*1988–91 –ఇంటర్నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్, కీస్టోన్ ఇంటర్నేషనల్ డైలాగ్ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్.,<ref>Final Consensus Report of the Keystone International Dialogue Series on Plant Genetic Resources: Madras Plenary Session, February 1990, Report # 27 [http://www.keystone.org/spp/envplant_genetics.html]{{dead link|date=January 2018|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref> మొక్కల జెర్మ్‌ప్లాజం లభ్యత, ఉపయోగం, మార్పిడి మరియు, రక్షణ గురించి కృషి.
*1991–1995 – సభ్యుడు, గవర్నింగ్ బోర్డు, ఆరోవిల్లీ ఫౌండేషన్.
*1988–96 – అధ్యక్షుడు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ - ఇండియా WWF,<ref>[http://www.wwfindia.org/ World Wide Fund for Nature/India]. Wwfindia.org. Retrieved on 29 June 2016.</ref> ఇందిరాగాంధీ పర్యవేక్షణ, పరిరక్షణ కేంద్రం నడుపుట.<ref>[https://web.archive.org/web/20090706005116/http://www.wwfindia.org/about_wwf/what_we_do/conservation_monitoring/index.cfm Indira Gandhi Conservation Monitoring Centre]. wwfindia.org</ref> కమ్యూనిటీ బయోడైవర్శిటీ కన్జర్వేషన్ ప్రోగ్రాం నిర్వహణ.<ref>REPORT OF AN "AD HOC" INTER AGENCY CONSULTATION ON PROMOTING CO-OPERATION ON THE CONSERVATION AND SUSTAINABLE USE OF WILD PLANTS OF IMPORTANCE FOR FOOD AND AGRICULTURE PARIS, FRANCE, 11–13 February 1998, p.7 [https://wayback.archive-it.org/all/20070630183118/http://www.biodiv.org/doc/meetings/cop/cop-04/information/cop-04-inf-17-en.pdf]</ref>
పంక్తి 64:
{{cite web |url=http://www.iwokrama.org/about/iwokramahistory.htm |title=Archived copy |accessdate=2010-06-16 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20100625053350/http://www.iwokrama.org/about/iwokramahistory.htm |archivedate=25 June 2010 |df=dmy-all }}</ref> గయానా అధ్యక్షుడు 1994లో "స్వామినాథన్ లేకుండా ఇవోక్రమ లేదు" అని రాసాడు.
*1990–93 – వ్యవస్థాపకుడు/అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్.<ref>[http://www.mangrove.or.jp/isme/english/index.htm International Society for Mangrove Ecosystems (ISME), about] {{webarchive|url=https://web.archive.org/web/20110122161328/http://www.mangrove.or.jp/isme/english/index.htm |date=22 January 2011 }}. Mangrove.or.jp. Retrieved on 29 June 2016.</ref>
*1988–98 – జీవవైవిధ్యానికి సంబంధించిన ముసాయిదా చట్టం, పెంపకందారులు మరియు, రైతుల హక్కులు చట్టం రూపకల్పనలో భారత ప్రభుత్వం నియమించిన అనేక కమిటీలలో స్థానం పొందాడు.<ref>[https://web.archive.org/web/20160303234942/http://envfor.nic.in/legis/legis.html#T Legislation on Forest, Environment and Wildlife – Biodiversity]. envfor.nic.in (9 September 2009)</ref>
*1993లో స్వామినాథన్ నేషనల్ పాపులేషన్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనలో భారత పార్లమెంటుచే నియమింపబడిన నిపుణుల బృదానికి నాయకత్వం వహించాడు. 1994లో నివేదిక అందజేసాడు.<ref>[http://www.thehindubusinessline.com/2006/01/10/stories/2006011000831000.htm National Population Policy When will it start ticking? | Business Line]. Thehindubusinessline.com. Retrieved on 29 June 2016.</ref>
*1994 - వరల్డ్ హుమానిటీ ఏక్షన్ ట్రస్టు జెనెటిక్ డైవర్సిటీ పై వేసిన కమిషన్ కు చైర్మన్.<ref>[http://www.envirolink.org/resource.html?itemid=260624051267&catid=5 World Humanity Action Trust] {{webarchive|url=https://web.archive.org/web/20100616000223/http://envirolink.org/resource.html?itemid=260624051267&catid=5 |date=16 June 2010 }}. Envirolink.org. Retrieved on 29 June 2016.</ref> సాంకేతిక వనరుల కేంద్రాన్ని స్థాపించాడు.
"https://te.wikipedia.org/wiki/యం.యస్.స్వామినాధన్" నుండి వెలికితీశారు