"2019 భారత సార్వత్రిక ఎన్నికలు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → ,
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → ,)
90 కోట్ల ప్రజలు ఓటుహక్కుగలవారు కాగా రికార్జుస్థాయిలో 67 శాతం మందివోటు వేశారు మహిళల వోటువేయటం కూడా అత్యధిక స్థాయిలో జరిగింది.<ref>[https://timesofindia.indiatimes.com/india/at-67-1-2019-turnouts-a-record-election-commission/articleshow/69419715.cms At 67.1%, 2019 turnout's a record: Election Commission], The Times of India (20 May 2019)</ref><ref>[https://www.nytimes.com/2019/05/19/world/asia/india-election-results.html Polls Are Closed in India's Election: What Happens Next?], ''The New York Times'', Douglas Schorzman and Kai Schultz (19 May 2019)</ref>{{refn|group=వివరం|In 9 states and union territories of India – such as [[Arunachal Pradesh]], [[Kerala]] and [[Uttarakhand]] – more women turned out to vote than men in 2019.<ref>[https://economictimes.indiatimes.com/news/elections/lok-sabha/india/women-turn-out-in-greater-numbers-than-in-previous-elections/articleshow/69405687.cms Women turn out in greater numbers than in previous elections], ''The Economic Times'', Aanchal Bansal (20 May 2019)</ref>}}
 
[[భారతీయ జనతా పార్టీ]] ముందు కంటె ఎక్కువగా మొత్తం 303 స్థానాలు గెలిచింది<ref>{{cite news |title=India Election Results: Modi and the B.J.P. Make History |url=https://www.nytimes.com/2019/05/22/world/asia/india-election-results.html |website=NYT |accessdate=23 May 2019}}</ref> బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ 353 స్థానాలు గెలిచిది.<ref>{{Cite news|url=https://www.bbc.com/news/world-asia-india-48389130|title=Modi thanks India for 'historic mandate'|date=2019-05-23|access-date=2019-05-29|language=en-GB}}</ref> భారత జాతీయ కాంగ్రెస్ 52 స్థానాలు, కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ మొత్తం 91 స్థానాలు గెలిచింది. ఇతర పార్టీలు మరియు, వాటి కూటములు స్థానాలు గెలిచాయి.<ref name="indiatoday-alliance">{{cite web |title=Lok Sabha Election 2019 - Party Alliance Details, General Elections |url=https://www.indiatoday.in/elections/lok-sabha-2019/party-alliance-details |website=India Today |accessdate=27 May 2019}}</ref> భారత జాతీయ కాంగ్రెస్ 10% స్థానాలు అనగా 55 స్థానాల కంటె తక్కువ సాధించడంతో అధికార ప్రతిపక్ష పార్టీ స్థాయి కాలేకపోయింది.<ref>{{cite web | url=https://www.indiatoday.in/elections/lok-sabha-2019/story/17th-lok-sabha-leader-of-opposition-bjp-congress-1533766-2019-05-24 | title=Narendra Modi government will not have Leader of Opposition in Lok Sabha again | publisher=India Today | work=Prabhash K Dutta | date=24 May 2019 | accessdate=28 May 2019}}</ref><ref>{{cite web | url=https://www.outlookindia.com/website/story/india-news-congress-fails-to-get-leader-of-opposition-post-in-lok-sabha-again/330899 | title=Congress Fails To Get Leader Of Opposition Post In Lok Sabha, Again | publisher=Outlook | work=Puneet Nicholas Yadav | date=24 May 2019 | accessdate=28 May 2019}}</ref>
 
== ఎన్నికల షెడ్యూలు ==
[[File:Indian General Election 2019 by alliance.svg|lang=te|కూటమి ప్రాతిపదికన ఫలితాలు|thumb|upright=1.35]]
 
[[భారతీయ జనతా పార్టీ]] నాయకత్వంలోని [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి]] ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యతతో గెలిచింది. భాజాపా ఏకపక్షంగా లోకసభలో 303 స్థానాలు ఊహించినదానికంటే ఎక్కువగా గెలిచి,భాగస్వామ్య పక్షాలతో కూడిన ఎన్డిఎ 353 స్థానాలు గెలిచింది. <ref>{{cite web|url=http://www.eci.gov.in/|title=Election Commission of India|website=eci.gov.in|access-date=2019-06-11|archive-url=https://web.archive.org/web/20081207201816/http://www.eci.gov.in/|archive-date=2008-12-07|url-status=dead}}</ref> గెలవటానికి కారణాలుగా నరేంద్ర మోడీ వ్యక్తిగత ఆదరణ, బిజేపీ ప్రోద్బలంతో ఎక్కువశాతం పోలింగ్ జరగడం, ఫుల్వామా దాడి తదుపరి ఉవ్వెత్తున వీచిన జాతీయతావాదం, సామాజిక సంక్షేమాల పధకాల సమర్ధవంతంగా నిర్వహించడం లాంటివి. <ref>https://www.hindustantimes.com/lok-sabha-elections/bjp-cements-its-position-as-central-pole-of-indian-polity/story-kPMHLAIt3d2jX0GXc67DAJ.html</ref>
<!-- to translate
The [[Vote counting|counting of votes]] was held on 23 May 2019, and was completed early the following day.<ref name=":02">{{cite web|url=http://results.eci.gov.in/pc/en/partywise/index.htm|title=General Election 2019 - Election Commission of India|website=results.eci.gov.in|access-date=2019-05-24}}</ref> Initial returns showed the BJP leading in all 303 constituencies it eventually won, and opposition leader [[Rahul Gandhi]] conceded defeat prior to the official certification of most results.<ref name="PM Modi 2019">[https://www.indiatoday.in/elections/lok-sabha-2019/video/rahul-gandhi-concedes-defeat-congratulates-pm-modi-smriti-irani-1532940-2019-05-23 Rahul Gandhi concedes defeat, congratulates PM Modi, Smriti Irani], India Today (May 23, 2019)</ref>
 
== ఇతర విశేషాలు ==
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి:
 
* జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో ఇన్ని విడతల్లో పోలింగు జరగడం ఇదే తొలిసారి.<ref>{{Cite news|title=ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌..|date=11 Mar 2019|url=https://www.sakshi.com/news/national/polling-jammu-and-kashmirs-anantnag-seat-be-held-three-phases-1168457|newspaper=సాక్షి|archiveurl=https://web.archive.org/web/20190311042240/https://www.sakshi.com/news/national/polling-jammu-and-kashmirs-anantnag-seat-be-held-three-phases-1168457|archivedate=11 Mar 2019}}</ref> ఈ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధన ఎన్నికల కమిషనరు అన్నాడు.
== మూలాలు ==
<references />
 
[[వర్గం:17వ లోక్‌సభ]]
[[వర్గం:భారతదేశంలో ఎన్నికలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2883465" నుండి వెలికితీశారు