యాంగ్జీ నది: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 118:
| footnotes =
}}
'''యాంగ్జీ నది''', లేదా '''యాంగ్జీ''', లేదా '''చాంగ్ జియాంగ్''' అనేది [[చైనా]] మరియు, ఆసియాలోని అతి పొడవైన [[నది]]. అలాగే ప్రపంచంలోని మూడవ అతి పొడవైన నది ([[అమెజాన్]] మరియు, [[నైలు]] తర్వాత). ఇది చైనీస్ నాగరికత యొక్క రెండు ప్రధాన పుట్టినిల్లులో ఒకటిగా గౌరవింపబడుతుంది. (మరొకటి ఎల్లో నది)
 
ఈ నది 6,300 కిలోమీటర్లు (దాదాపు 4,000 మైళ్ళు) పొడవు ఉంటుంది మరియు, పసిఫిక్ మహాసముద్రం భాగమైన తూర్పు చైనా సముద్రం లోకి చైనా (క్విన్ఘై ప్రావిన్స్) పశ్చిమ భాగం నుండి వెళుతుంది. ఇది ఉత్తర మరియు, దక్షిణ చైనాల మధ్య విభజన బిందువుగా భావించబడుతుంది. ఇది చైనీస్ నాగరికత ఆరంభానికి సహాయపడింది. ఈ నది మీద [[త్రీ గోర్జెస్ డ్యామ్]] అనే ఒక పెద్ద ఆనకట్ట కలదు, ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆనకట్టలలో ఒకటి. ఇది దాదాపు 410 మైళ్ళ (660 కిలోమీటర్లు) అప్స్ట్రీమ్ (ప్రవాహానికి ఎదురుగా) విస్తరించిన ఒక మానవ నిర్మిత సరస్సు ఏర్పరచింది. యాంగ్జీ నది విహారానికి అగ్ర పర్యాటక ఆకర్షణలలో చాంగ్కింగ్ డజు బొమ్మలు, త్రీ గోర్జెస్, లెస్సర్ త్రీ గోర్జెస్, బాయి డి సిటీ, ఫెంగ్డు గోస్ట్ సిటీ ఉన్నాయి.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/యాంగ్జీ_నది" నుండి వెలికితీశారు