అంతర్జాలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: లు వల్ల → ల వల్ల, , → , (3)
పంక్తి 1:
[[దస్త్రం:Internet map.jpg|right|thumb|ప్రాంతీయతని కలుపుతు అంతర్జాలంలోకి చేర్చుతున్న చిత్రం]]
అంతర్జాలాన్ని ఆంగ్లంలో "ఇంటర్నెట్" (Internet) అని అంటారు. '''అంతర్జాలము''' అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న [[కంప్యూటర్|కంప్యూటర్లను]] కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్‌వర్క్ లను కలిపే నెట్‌వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు.
 
ఇంటర్నెట్ అంటే ఏమిటో అర్ధం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రహదారులు (రోడ్లు) ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ 'అంతర్జాతీయ రహదారులు' ఉంటాయి. ఒక మేపులో చూస్తే ఈ చిన్నవీధులు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలల లాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు.
పంక్తి 28:
== అంతర్జాలం ఆధారిత మొబైల్ ఫోన్ ==
 
ఇంటర్నెట్ కనెక్టివిటీతో మొట్టమొదటి ఫోన్ నోకియా 9000 కమ్యూనికేటర్ 1996లో ఫిన్లాండ్‌లో విడుదలైంది. ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్ ఆలోచన ఈ నమూనా నుండి ధరలు పడిపోయే వరకు జనాదరణ పొందలేదు మరియు, ఫోన్‌లలో ఇంటర్నెట్‌ను అనుమతించడానికి నెట్‌వర్క్ ప్రొవైడర్‌లు సిస్టమ్‌లు మరియు, సేవల అభివృద్ధిని ప్రారంభించారు.
 
 
===అంతర్జాలం (ఇంటర్నెట్) ===
Line 96 ⟶ 95:
|url=[http://www.imdb.com/ imdb.com]
|commercial=Yes
|type=చిత్రాలు, టెలివిజన్, మరియు, వీడియో గేమ్స్ కోసం ఆన్లైన్ డేటాబేస్
|language=English
|registration=సభ్యులు చర్చలు, వ్యాఖ్యలు, రేటింగ్, ఓటింగ్లలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ఐచ్ఛికం.
Line 114 ⟶ 113:
* ప్రమాదకరమైన సైట్లకు వెళ్ళినట్లయితే, మీ కంప్యూటరుకు [[కంప్యూటర్ వైరస్|వైరస్]] సోకి చెడిపోయే ప్రమాదం ఉంది. '
* అంతర్జాలంలో ఇంకా సమర్ధమయిన monitoring systems లేవు. కనుక చిన్నపిల్లలు పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన సైట్లకు వెళ్ళినట్లయితే వారి మనసుల మీద దుష్ప్రభావం పడే అవకాశం ఉంది.
* అంతర్జాలంలో అనవసర విషయాలువిషయాల వల్ల మన అముల్యమైన సమయం వృధా అవుతుంది.కనుక మంచి మరియు, అవసరమైన విషయాల కోసం ఉపయోగించాలి.
 
== మూలాలు ==
Line 128 ⟶ 127:
* the linux servers are fastest servers for connectivity and smart phones are linux based androd operating systems
* that are on internet connected dives are used smart phones and computers and satilites and cable networks are
* are based on internet -A.Gopal-Assistant Proffeossr computing engineering Admin officer --orugalluofficer—orugallu technologhy india enginering services
* orugallu technology india enginering services-hanamkonda, warangal city-ts-India novemebr 2017
* -అధికారిక వెబ్సైటు :[ లింక్]
"https://te.wikipedia.org/wiki/అంతర్జాలం" నుండి వెలికితీశారు