అంతస్తులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రాజెక్టు టైగర్ వ్యాసాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → ,, typos fixed: చినది. → చింది., , → ,
పంక్తి 15:
}}
 
'''అంతస్తులు''' అనేది 1965 తెలుగు చిత్రం, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పేరున [[వి.బి.రాజేంద్రప్రసాద్| వి. బి. రాజేంద్ర ప్రసాద్]] నిర్మించినదినిర్మించింది. దీనికి [[వి. మధుసూదనరావు| వి. మధుసూదన రావు]] దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. ప్రధాన పాత్రలలో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[భానుమతి|భానుమతి రామకృష్ణ]], [[కృష్ణకుమారి]] నటించగా, [[కె.వి.మహదేవన్| కె. వి. మహదేవన్]] సంగీతం స్వరపరచాడు. సహాయ సంగీత దర్శకుడుగా [[పుహళేంది]] పనిచేసాడు. ఈ చిత్రం 1965 సం. తెలుగు సినిమాలలో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ పొందింది. <ref name="13thawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/13th_NFA.pdf|title=13th National Film Awards|publisher=[[Directorate of Film Festivals]]|accessdate=15 September 2011|format=PDF}}</ref>
ఈ సినిమాలో ధనము, అధికారము గల జమిందారి జీవితము గురించి చూపించారు.
 
== కథ ==
రాజా జగన్నాథరావు (గుమ్మడి) ఒక ధనిక జమీందారు, క్రమశిక్షణతో నిమగ్నమయి ఉంటాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అతనిని వ్యతిరేకిస్తారు. అతని నియమాలు మరియు, క్రమశిక్షణకు సంబంధించి కుటుంబ సభ్యులు లేదా కార్మికులు అనే తేడా చూపించడు. ఎవరైనా ఇతని నియమాలు ధైర్యం చేసి ఉల్లంఘిస్తే వాళ్ళని కొట్టడానికి కూడా వెనాకాడడు.
జగన్నాథరావు భార్య రూప దేవి (జి. వరలక్ష్మి), పెద్ద కుమారుడు రఘు (అక్కినేని నగేశ్వరరావు) భక్తిపరంగా అతని మాటలు వింటారు. కాని, చిన్న కుమారుడు చిన్నాబాబు (నాగరాజు) ఈ నియమాలకు చాలా చికాకు తెచ్చుకుంటాడు. అతను చిన్న కోరికలను నెరవేర్చలేని ఇంటి కంటే ఒక జైలు కూడా మంచిదని అతను భావిస్తాడు.
జగన్నాథరావు చిన్న కుమారుడు ఆలోచనలు గురించి తెలుసుకుంటాడు, మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆలోచనలు చేయకుండా అతనిని రెండుసార్లు హెచ్చరిస్తాడు కానీ చిన్నాబాబు నియమాలను విచ్ఛిన్నం చేస్తాడు. జగన్నాథరావు విపరీతమైన కోపంతో చిన్నాబాబును కొట్టే ప్రయత్నం చేస్తాడు, అతని తండ్రి కోపం చూస్తాడు, తరువాతి మానసిక షాక్ వల్ల మరణిస్తాడు. ఈ సంఘటన ఫలితంగా జగన్నాథరావు మనసు మానసికంగా విచ్ఛిన్నం అవుతుంది. అప్పటి నుండి అతను మంచం పడ్తాడు.అతని గతం అతనిని వెంటాడుతుంది.
పంక్తి 27:
* [[అక్కినేని నాగేశ్వరరావు]] - రఘు
* [[భానుమతి రామకృష్ణ]] - రాణి
* [[కృష్ణకుమారి (నటి) | కృష్ణ కుమారి]] - మాలా
* [[కొంగర జగ్గయ్య | జగ్గయ్య]] - నాగు
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు | గుమ్మడి]] - రాజా జగన్నాథ రావు
* [[జి. వరలక్ష్మి]] - రూపా దేవి
* [[రేలంగి వెంకటరామయ్య |రేలంగి]] - చిట్టి
* [[రమణా రెడ్డి]] - పొట్టి
* [[రాజబాబు |రాజబాబు ]] - బసవయ్య
* [[నెల్లూరు కాంతారావు]] - జోగులు
* నాగరాజు - చిన్నబాబు
"https://te.wikipedia.org/wiki/అంతస్తులు" నుండి వెలికితీశారు