అచ్చులు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: ె → ే , , → ,, , → , (3)
పంక్తి 6:
|[[ఆ]] అటఠటంఫటౌఅంనఠం
ఓటటటంటంన
ఋఎఏటధౌ
 
|[[ఇ]]
పంక్తి 27:
|}
 
అచ్చులకు '''ప్రాణములు''', '''జీవాక్షరములు''' మరియు, '''స్వరములు''' అనే పేర్లు కూడా ఉన్నాయి. ''స్వయం రాజంతే ఇతి స్వరా'' అని వ్యుత్పత్తి. అనగా ఇతర అక్షరాల సహాయం లేకుండానే అచ్చులను పలుకవచ్చును. ఆంగ్లంలో ''vowels'' అనే పదాన్ని అచ్చులకు వాడుతారు. అయితే తెలుగులో 16 అచ్చులు ఉండగా ఆంగ్లంలో ''a, e, i, o, u'' అనే ఐదు అచ్చులు మాత్రమే ఉండడం గమనార్హం.
 
{{తెలుగు వర్ణమాల}}
పంక్తి 33:
==అచ్చులలో భేదాలు==
* హ్రస్వములు: అ, ఇ, ఉ, ఎ, ఋ, ఌ, ఒ - ఉచ్ఛారణలో ఒకేమాత్రకు సరిపడా పొడవుండేవి (ఏకమాత్రతా కాలికములు). ఒక మాత్ర అంటే ఒక చిటిక వేయడానికి పట్టేంత సమయం.
 
* దీర్ఘములు: రెండుమాత్రల (చిటికెల) సమయం పట్టేవి - ఆ, ఈ, ఊ వంటివి
 
* ప్లుతములు: మూడుమాత్రల కాలంలో పలికే అక్షరాలు - ఉదా: ఓ శంభూ
* వక్రములు: వంకరగా ఉండేవి - హ్రస్వ వక్రమములు: ఎ, ఒ - దీర్ఘ వక్రమములు: ఏ,
 
* వక్రములు: వంకరగా ఉండేవి - హ్రస్వ వక్రమములు: ఎ,ఒ - దీర్ఘ వక్రమములు: ఏ,ఓ
 
* వక్రతమములు: ఇంకా వంకరగా ఉండేవి - ఐ, ఔ
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో అచ్చు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>{{Cite web |url=http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=28&table=brown&display=utf8 |title=బ్రౌన్ నిఘంటువు ప్రకారం అచ్చు పదప్రయోగాలు. |website= |access-date=2009-12-26 |archive-url=https://web.archive.org/web/20160125083117/http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=28&display=utf8 |archive-date=2016-01-25 |url-status=dead }}</ref> అచ్చు నామవాచకంగా A vowel. స్వరము, జీవాక్షరము అని అర్ధం. అచ్చు అనగా A stamp, a form for printing or for any other impression, a type, a printing press. An axle-tree. A mould. The handle of a handmill, A weaver's reed or stay. An image, or picture. ప్రతి రూపమును కల్పించేటిది, ఇరుసుమాను, తిరగటి పిడి, బట్ట వేసేటందుకు సాధనమైనది, ప్రతిబింబము అనే అర్ధాలు కూడా ఉన్నాయి. ఉదా: పోత అచ్చు the mould wherein clay or metal is cast. ఇటికెఇటికే అచ్చు the box or mould used in making bricks. అచ్చక్షరములు printed letters. అచ్చువేయు అనగా ముద్రించు to print అని అర్ధం. ఇంకా అచ్చువేయని unprinted, unpublished. అచ్చువేసేవాడు a printer. అక్షరాల అచ్చులు types of letters. బెల్లపు అచ్చు లేదా అచ్చుబెల్లము a lump of jaggery, అచ్చొత్తు to seal, impress with a mark, to print అచ్చుకూటము అనగా A printing press office [[ముద్రాశాల]]. అచ్చుబల్ల the frame on which a weaver's reed is fixed. అచ్చువేసిన యెద్దు అనగా a "brahminy" bull that is marked or stamped and is allowed to wander at large, as consecrated to the deity. అచ్చుకట్టు or అచ్చుకట్టువేయు, మళ్లుగా ఏర్పరచు అచ్చుకట్టించిన మడి లేదా అచ్చుకట్టు పొలము a field which is divided into beds for wet cultivation. అచ్చులపోయు to find yarn on the frame for weaving అచ్చుగా అనగా Precisely, exactly, clearly, evidently. ఉదా: "పిచ్చుకపై బ్రహ్మాస్తము నచ్చుగ దొడిగినవితాన."
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
* విక్టరీ తెలుగు వ్యాకరణము -మల్లాది కృష్ణప్రసాద్ - విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ (2008)
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అచ్చులు" నుండి వెలికితీశారు