ఆకలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''1952లో విడుదలయిన [[తెలుగు సినిమా]] గురించిన వ్యాసం కోసం '''[[ఆకలి (సినిమా)]]''' చూడండి.''
 
[[కాలేయము]]లో [[గ్లైకోజన్]] ఒక నిర్ధిష్ట స్థాయి కంటే తగ్గినప్పుడు కలిగే అనుభూతిని '''ఆకలి''' అంటారు. ఆకలి వేసిన వెంటనే తినవలెననే కోరిక కలుగుట సహజము. ఈ ఇబ్బందికరమైన అనుభూతి [[హైపోథాలమస్]] నుండి ఉద్భవించి కాలేయములోని రిసెప్టార్స్ ద్వారా శరీరములోనికి విడుదల అవుతుంది. ఒక సాధారణ మానవుడు ఆహారము తీసుకోకుండా వారముల తరబడి బ్రతకగలిగినా,<ref>{{cite web |url=http://www.guardian.co.uk/science/story/0,3605,1656867,00.html |title=How long can someone survive without water? |accessdate=2007-05-14}}</ref> ఆకలి అనే భావన మాత్రం ఆహారములేని రెండు గంటల నుండి మొదలౌతుంది.
'ఆకలి'ని ఇతర విషయములలో తీరని దాహమునకు[[దాహము]]నకు, ఆత్యాశకు[[ఆత్యాశ]]కు ఉపహారముగా కూడా ఉపయోగించవచ్చును.
 
==ఆకలి నొప్పులు==
"https://te.wikipedia.org/wiki/ఆకలి" నుండి వెలికితీశారు