అనీష్ కురువిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , , → ,
పంక్తి 7:
| occupation = దర్శకుడు, నటుడు
}}
'''అనీష్ కురువిల్లా''' ఒక సినీ దర్శకుడు, మరియు, నటుడు.<ref name="Y. Sunita Chowdhary">{{cite web|last1=Sunita Chowdhary|first1=Y.|title=Anish Kuruvilla moves to the forefront|url=http://www.thehindu.com/features/metroplus/anish-kuruvilla-moves-to-the-forefront/article8547130.ece|website=thehindu.com|publisher=Kasturi and Sons|accessdate=25 October 2016}}</ref> [[శేఖర్ కమ్ముల]] దాదాపు అన్ని సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాడు. శేఖర్ మొదటి సినిమా [[డాలర్ డ్రీమ్స్]] లో ప్రధాన పాత్ర పోషించాడు. [[ఆనంద్ (సినిమా)|ఆనంద్]] సినిమాలో సహాయ పాత్ర పోషించాడు. తరువాత [[ఆవకాయ్ బిర్యానీ|ఆవకాయ బిర్యానీ]], కో అంటే కోటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. నటనలో పన్నెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ 2016 లో [[పెళ్ళి చూపులు (2016 సినిమా)|పెళ్ళిచూపులు]] సినిమాలో కనిపించాడు. [[మహేంద్రసింగ్ ధోని|ఎం. ఎస్. ధోనీ]] జీవిత చరిత్ర సినిమాలో కూడా ఒక పాత్ర పోషించాడు.
 
== వ్యక్తిగత వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/అనీష్_కురువిల్లా" నుండి వెలికితీశారు